Jio Recruitment 2024
Jio లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్
JIO Recruitment 2024 | Latest Work From Home Jobs
Jio లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మంచి అవకాశం కల్పిస్తున్నారు.
Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ జియో లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.
JIO Recruitment 2024 Details:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన జియో విడుదల చేయడం జరిగినది డిజిటల్ అసోసియేట్ ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తున్నారు
Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
JIO Recruitment 2024 Skills:
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- ఇంగ్లీష్ మాట్లాడడం కచ్చితంగా రావాలి
- కంప్యూటర్ వాడడం రావాలి
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ JIO లో డిజిటల్ అసోసియేట్ గా పని చేస్తూ ఇంటి నుండి పని చేయాలి.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు ఎప్పుడు 20,000 /- లభించడం జరుగుతుంది.ఆ తరువాత 35,000 /- ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Process:
ఈ JIO Recruitment 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- అప్లై చేసుకోండి
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
More Jobs :
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here
Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here
Latest Amazon Recruitment 2024 – Click Here
ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ – Click Here
Tags :
I have to apply
I am in complete computer skills
I have to application form is completed
I have to apply
I have to Apply
application link
I have apply
I have to apply
Jio freelancer