Jal Jeevan Mission Survey GSWS Volunteers

Jal Jeevan Mission Survey GSWS VolunteersJal Jeevan Mission Survey GSWS Volunteers

గ్రామా వార్డు వాలంటీర్ల లాగిన్ లో జల్ జీవన్ మిషన్ సర్వే చేయు విధానము

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా త్రాగు నీటి కుళాయిలకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించడం కోసం Beneficiary Outreach App లో ఆప్షన్ ఇవ్వడం జరిగినది. వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలో ఉన్న వారికి ఈ సర్వేను పూర్తి చేయవలసి ఉంటుంది.

జల్ జీవన్ మిషన్ సర్వే చేయు విధానం :

Jal Jeevan Mission Survey Process :

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి.

Mobile App

Step 2 : ఓపెన్ చేసిన తరువాత గ్రామా లేదా వార్డు వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి బయోమెట్రిక్ / ఫేసు / ఐరిస్ ద్వారా లాగిన్ అవ్వాలి.

Jal Jeevan Mission Survey GSWS Volunteers

Everything is ready for the unemployed in Ap
నిరుద్యోగుల కోసం అంతా సిద్ధం-దేశంలో తొలిసారి

Step 3 : లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో కింద చూపిన విధంగా Jal Jeevan Mission అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Jal Jeevan Mission Survey GSWS Volunteers

Step 4 : తరువాత పేజీలో Data అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత సచివాలయం యొక్క క్లస్టర్ను ఎంచుకున్నట్లయితే వారి పరిధిలో ఉన్న జల జీవన్ మిషన్ లబ్ధిదారుల పేర్లు చూపిస్తుంది లేదా సెర్చ్ ద్వారా కూడా వెతుక్కోవచ్చు.

Jal Jeevan Mission Survey GSWS Volunteers

Step 5 : ఎవరికి సర్వే చేయాలనుకుంటున్నారో వారి పేరుపై క్లిక్ చేసిన తర్వాత కింద చూపిన విధంగా వారి యొక్క పూర్తి వివరాలు చూపిస్తుంది.

Jal Jeevan Mission Survey GSWS Volunteers

Step 6 : హౌస్ మ్యాపింగ్ ప్రాప్తికి లబ్ధిదారుల, ఆధార నెంబరు, హౌస్ మ్యాపింగ్ ఐడి వివరాలు చూపిస్తుంది తరువాత అందులో పంచాయతీ పేరు, గ్రామం పేరు, హేబిటేషన్ పేరు, పథకం పేరు సెలెక్ట్ చేసుకోవాలి.

Step 7 : తరువాత టాప్ కనెక్షన్ కలిగి ఉన్నారా ? అనే ప్రశ్నకుకు లబ్ధిదారుని అడిగి అవును / లేదు లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అవును అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్యాప్ కనెక్షన్ రకము ప్రభుత్వము లేదా ప్రైవేట్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించినట్టయితే టాపు కనెక్షను ఇవ్వబడిన సంవత్సరము మరియు ఇంటి రకమును

  • Before FY 2023-2024
  • During FY 2023-2024

ఇంటి రకమును

Aarogya sri photo mis match ekyc process
Aarogya sri photo mis match ekyc process
  • పూరి గుడిసె
  • పెంకుటిల్లు
  • రేకుల ఇల్లు
  • డాబా ఇల్లు
  • అపార్ట్మెంట్ లో ప్లాట్

ఎంచుకోవాలి.తరువాత ఇంటి నెంబరు ఎంటర్ చేసి House Hold Name For eKYC ని సెలెక్ట్ చేసుకొని Tap వద్ద లబ్ధిదారుని నించొని ఉండగా ఫోటో తీసి అప్లోడ్ చేయాలి.

Jal Jeevan Mission Survey GSWS Volunteers

Step 8 : ఫోటో తీసిన తర్వాత లబ్ధిదారుని eKYC చేయాలి. eKYC & Biometric / Face / Irish / OTP చేయవచ్చు. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత Data Saved Successfully అని సందేశం వస్తుంది. OK పై క్లిక్ చెయాలి. తర్వాత వాలంటీర్ యొక్క ఈ కేవైసీ ని పూర్తి చేసిన తర్వాత Data Saved Successfully & Ὁ ងងㄠយ ម ఇంటికి జలజీవన్ సర్వే పూర్తి అయినట్టు. తర్వాత క్లస్టర్ పరిధిలో అందరికీ పూర్తి చేసినట్లయితే సర్వే పూర్తి అయినట్టు.

Jal Jeevan Mission Survey GSWS Volunteers

Jal Jeevan Mission Survey Report – ClickHere

 

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Everything is ready for the unemployed in Ap

నిరుద్యోగుల కోసం అంతా సిద్ధం-దేశంలో తొలిసారి

Aarogya sri photo mis match ekyc process

Aarogya sri photo mis match ekyc process

YSR Cheyutha Ekyc Process in volunteers

YSR Cheyutha Ekyc Process in volunteers

Leave a comment