HPCL Recruitment 2024 Telugu

grama volunteer

HPCL Recruitment 2024 Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

HPCL Recruitment 2024 Telugu

HPCL లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీ

   HPCL Recruitment 2024 – 247 Officers Vacancies, Eligibility, Apply Online: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Hindustan Petroleum Corporation Limited (HPCL) నుంచి Engineers, Officers, and other పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

HPCL Recruitment 2024 Telugu

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Hindustan Petroleum Corporation Limited (HPCL) నుంచి విడుదల కావడం జరిగింది.

Important Dates for HPCL Recruitment 2024:

  • Hindustan Petroleum Corporation Limited (HPCL) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Application start Date:HPCL నోటిఫికేషన్ జాబ్స్ అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 5th June, 2024 స్టార్ట్ అయింది.
  • Last date of online application:HPCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 30th లోపు అప్లై చేయాలి.

Post Name for HPCL Recruitment 2024:

  • Engineers, Officers, and other పోస్టులతో Hindustan Petroleum Corporation Limited (HPCL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for HPCL Recruitment 2024:

  • Hindustan Petroleum Corporation Limited (HPCL) official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 247 వేకెన్సీలతో HPCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
  • Engineer (in various disciplines) – 158
  • Senior Officers – 10
  • Assistant Manager/ Senior Officer (Non-Fuel Business) – 12
  • Senior Manager – 2
  • Manager Technical – 2
  • Manager-Sales- R&D product – 2
  • Deputy General Manager – 1
  • Chartered Accountants -29
  • Quality Control Officers – 9
  • Fixed Term Contract:
  • IS Officer – 15
  • IS Security Officer – 1
  • Quality Control Officers – 6
  • Total = 247

HPCL Recruitment 2024 Telugu

Educational Qualification Required For HPCL Recruitment 2024:

  • Hindustan Petroleum Corporation Limited (HPCL) official Recruitment Notification 2024 ప్రకారంగా,every పోస్ట్‌కు సంబంధించిన educational Qualification తప్పనిసరిగా AICTE- ఆమోదిత/ డీమ్డ్ యూనివర్సిటీ/ UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు అయి ఉండాలి. సమానమైన కోర్సులు తప్పనిసరిగా AIU/ UGC/ AICTEచే గుర్తించబడి, ఆమోదించబడి ఉండాలి.

Salary Details for HPCL Recruitment 2024:

  • Hindustan Petroleum Corporation Limited (HPCL) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Engineer (in various disciplines):జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా 50,000 to 1,60,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Senior Officers:జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా 60,000 to 1,80,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Assistant Manager/ Senior Officer (Non-Fuel Business):జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా 70,000 to 2,00,000 /60,000 to 1,80,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • అలాగే మిగిలిన పోస్టులు మరియు వాటి యొక్క జీతం వివరాలు తెలుసుకోవడానికి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ option మీద క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Age Limit required for HPCL Recruitment 2024:

  • Hindustan Petroleum Corporation Limited (HPCL) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Mechanical Engineer:జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 25 సంవత్సరాలు ఉండాలి.
  • Electrical Engineer:జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 25 సంవత్సరాలు ఉండాలి.
  • Instrumentation Engineer:జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 25 సంవత్సరాలు ఉండాలి.
  • అలాగే మిగిలిన పోస్టుల ఏజ్ లిమిట్ తెలుసుకోవడానికి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి చూడవచ్చు.

Application Fee Details for HPCL Recruitment 2024:

  • Hindustan Petroleum Corporation Limited (HPCL) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • UR/OBC-NCL/EWS: వారందరూ ₹1180/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC/ST/PwBD:వారందరూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

HPCL Recruitment 2024 Telugu

Steps to apply for the HPCL Recruitment 2024:

  • Hindustan Petroleum Corporation Limited (HPCL) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.
  • Official Website: Click Here
  • Step 2: వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత CAREERS అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • Step 3: తర్వాత Current Job openings మీద దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • Step 4:తర్వాత Recruitment of Officers 2024-25 మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • Step 5:తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముందుగానే కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ యొక్క యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీయొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
  • Step 6:డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
  • Step 7:ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుండా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసి చేసినట్లయితే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ correct చేయడానికి అవకాశం ఉండదు.కాబట్టి ముందుగానే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్ ఉందా లేదా చూసుకోవాలి, ఉంటే కరెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ చేయాలి.
  • Step 8:తర్వాత సిగ్నేచర్ మరియు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి.
  • Step 9:ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.
  • Step 10:అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వస్తుంది.అది మీరు గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఏదైనా ఒక చోట్లో రాసుకోవాలి అది ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.
  • Step 11:ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి ఇది కూడా ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.

Apply Here: Click Here 

Official Notification: Click Here

 

More Jobs :

అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ – Click Here

Amazon కంపెనీలో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు – Click Here

Google కంపెనీలో 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు – Click Here

Sprinto కంపెనీలో పర్మనెంట్  జాబ్స్ – Click Here

ఫ్రెషర్స్ కి intel కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

 

Tags : HPCL Recruitment 2024 Telugu, HPCL Recruitment 2024 Telugu, HPCL Recruitment 2024 Telugu, HPCL Recruitment 2024 Telugu, HPCL Recruitment 2024 Telugu, HPCL Recruitment 2024 Telugu, HPCL Recruitment 2024 Telugu, HPCL  Telugu Jobs, hpcl recruitment 2024 apply online, hpcl recruitment 2024 without gate, hpcl recruitment 2024 official website, hpcl apprenticeship 2024, hpcl apprenticeship 2024 selection process, hpcl notification 2024,

3/5 - (2 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

New Ration Card AP 2024

New Ration Card AP 2024: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Infosys Java Developer Jobs 2024

Infosys Java Developer Jobs 2024: Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ | Apply Online

9 responses to “HPCL Recruitment 2024 Telugu”

  1. Venkayya avatar

    I am interested For the job

  2. Vallabhuni Brahmaiah avatar
    Vallabhuni Brahmaiah

    I need job

  3. Nani avatar

    I have jobless place job

  4. purandeswari avatar
    purandeswari

    i am intrested for the job and i am degree 1 year

  5. K. Bhulakshmi avatar
    K. Bhulakshmi

    I m interested . Intar aeindi

  6. K. Bhulakshmi avatar
    K. Bhulakshmi

    Job

  7. poluprathi durganagabala avatar

    poluprathi durganagabala iam iti election iam dod oksam vakise please shoproto

Leave a comment