HDFC Bank Recruitment 2024 Telugu

grama volunteer

HDFC Bank Recruitment 2024
Join WhatsApp Join Now

HDFC Bank Recruitment 2024 Telugu

10th అర్హతతో HDFC Bank లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

HDFC Bank Notification 2024 | Latest Jobs In Telugu

Latest HDFC Bank Notification 2024 | HDFC Bank Jobs in Telugu

    AP & TS లోని తెలుగు రాయడం మాట్లాడటం వచ్చిన నిరుద్యోగులకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం HDFC BANK లో ఖాళీగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ( Financial Consultant ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలేను. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న అభ్యర్థులకు చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

HDFC Bank Recruitment 2024 Telugu

ఆర్గనైజేషన్   HDFC Bank 
జాబ్ రోల్   ఫైనాన్షియల్ కన్సల్టెంట్ (Financial Consultant)
విద్య అర్హత 10th / 12th
జీతం 30,000
ఎంపిక విదానం   ఇంటర్వ్యూ

 

Latest HDFC Bank Notification 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ నీ మనకు HDFC Bank లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార ఫైనాన్షియల్ కన్సల్టెంట్ (Financial Consultant) విభాగాoలో ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నారు.

HDFC Bank Recruitment 2024 Telugu

బాధ్యతలు :

. ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులు / ప్రశ్నలను పరిష్కరించడం

. సంభందిత ఉత్పత్తి మరియు సేవ సమాచారాన్ని వినియోగదారులకు సమాచారం అందించడం

. ఫోన్ ద్వారా కూస్తోమర్లకు వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను విక్రయించడం

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు కేవలం 10th / 12th పూర్తి చేసి ఉండాలి.

ఎంత వయసు ఉండలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 35 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు.

స్కిల్స్  :

. బేసిక్ కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి

. పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి

. బ్యాంక్ కస్టమర్ నీ అర్ధం చేసుకోగలగలి

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు.  

ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి.

HDFC Bank Recruitment 2024 Telugu

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Apply Link : Click Here

More Jobs :

AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు  – Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here

Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ – Click Here

Tags : HDFC Bank Recruitment 2024 Telugu, HDFC Bank Recruitment 2024 Telugu, HDFC Bank Recruitment 2024 Telugu, HDFC bank recruitment process, HDFC  bank recruitment process for freshers, HDFC bank job 12th pass, HDFC bank jobs apply online, Bank Jobs Telugu,

HDFC Bank Jobs in Telugu

4.7/5 - (3 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

IndiaMart Recruitment 2024

IndiaMart Recruitment 2024: టెలీ అస్సోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేయండి | వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు

Zoho Recruitment 2024

Zoho Recruitment 2024: ఫ్రెషర్స్ కోసం క్లౌడ్ ఇంజినియర్ జాబ్స్

Amazon Recruitment 2024 Telugu

Amazon Recruitment 2024 Telugu: క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్

6 responses to “HDFC Bank Recruitment 2024 Telugu”

  1. Pattumarapi Divyasree avatar

    I need govt job updates without conducting exam , providing job based on graduation qualification, giving training and work after completion of training

  2. Metta Revathi avatar
    Metta Revathi

    Mam

Leave a comment