Ebc Nestham Payment Status 2024

grama volunteer

Ebc Nestham Payment Status 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Ebc Nestham Payment Status 2024

 

45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న అగ్రవర్ణ మహిళలందరికీ ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం EBC Nestham పథకాన్ని ప్రారంభించింది. Ebc Nestham 2024 payment status కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Click Here

పై లింక్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

Ebc Nestham Payment Status 2024

Scheme దగ్గర YSR EBC Nestham ఎంచుకుని Year దగ్గర 2024-25 ఎంచుకోవాలి. UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నెంబర్ నమోదు చేయాలి.

గమనిక: YSR EBC Nestham 2024 పేమెంట్ స్టేటస్ చూడటానికి లబ్ధిదారుల ఆధార్ కి ఫోన్ నంబర్ లింక్ అయి వుండాలి.

Enter Captcha దగ్గర ఇచ్చిన క్యాప్చర్ నమోదు చేయాలి, నమోదు చేసిన తర్వాత గెట్ ఓటిపి మీద క్లిక్ చేయగా ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటిపి వస్తుంది దానిని ఎంటర్ చేయగా EBC Nestham 2024 పథకానికి సంబంధించి ఈ క్రింది విధంగా పేమెంట్ స్టేటస్ చూపించడం జరుగుతుంది.

Ebc Nestham Payment Status 2024

Ebc Nestham Payment Status 2024

EBC Nestham Scheme Details 2024 – ఈబీసీ పథకంClick Here

 

ebc nestham payment status

ebc nestham status by aadhar number

ebc nestham payment status check

ebc nestham amount

1/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ | Apply Online

What to do with Aadhaar, PAN, Voter ID, and Passport after someone's death

What to do with Aadhaar, PAN, Voter ID, and Passport after someone’s death?

SER Apprentice Recruitment 2024 Notification Telugu

SER Apprentice Recruitment: 10th , ITI అర్హతతో రైల్వే శాఖలో 1785 అప్రెంటిస్ పోస్టులు

Leave a comment