PM Surya Ghar Muft Bijli Yojana SchemeTelugu

grama volunteer

PM Surya Ghar Muft Bijli Yojana SchemeTelugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

PM Surya Ghar Muft Bijli Yojana SchemeTelugu

PM Surya Ghar Muft Bijli Yojana Scheme Details in Telugu

PM Surya Ghar Yojana Scheme in Telugu

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

PM Surya Ghar Yojana Scheme Latest News

దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత కరెంట్ అందించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ పీఎం సూర్యాఘర్- ముఫ్ఫ్త్ బిజ్జీ ផង PM-Surya Ghar Muft Bijli Yojana Scheme . దీంట్లో భాగంగా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు విద్యుత్తు వాడుకుంటే ఎలాంటి ఛార్జీలు పడవు.

ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఆదా అవుతుంది. PM Surya Ghar Yojana Scheme Subsidy – సబ్సిడీ కూడా వస్తుంది. ఇలా సౌర విద్యుత్ వాడితే 300 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీ పడదు.

• ఈ పథకం 2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు అందుబాటులో ఉంటుంది. PM-Surya Ghar Muft Bijli Yojana Scheme Budget స్కీం కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి రూ.75,021 కోట్లు కేటాయించింది.

PM Surya Ghar Yojana Scheme Details In Telugu

పథకం పేరుPM Surya Ghar Yojana Scheme
ప్రారంభించినదికేంద్ర ప్రభుత్వం
ప్రారంభం13 Feb 2024
లబ్దిదారులుకరెంటు కనెక్షన్ ఉన్న వారు
దరఖాస్తు విధానంOnline
దరఖాస్తు ప్రారంభం13 ఫిబ్రవరి 2024 నుండి
ప్రయోజనాలు300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
దరఖాస్తు ఫీజుఉచితం
అధికారిక సైట్pmsuryaghar.gov.in

 

PM Surya Ghar Yojana Scheme Capacity Required

నెలకు 0-150 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి 1- 2 కిలోవాట్ల రూఫప్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అని సూర్య ఘర్ PM Surya Ghar Yojana Scheme Official Website వెబ్సైట్లో పేర్కొన్నారు.

  • 150-300 యూనిట్లు చొప్పున వినియోగించే వారు 2-3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
  • 300 యూనిట్లకు పైబడి విద్యుత్ను వినియోగించే వారు 3 కిలోవాట్, ఆ పైబడి సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
  •  3 కిలోవాట్లకు మించి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా గరిష్ఠంగా రూ. 78వేలు మాత్రమే PM Surya Ghar Yojana Scheme Subsidy Details చెల్లిస్తారు.

PM Surya Ghar Yojana Scheme Subsidy Details-PM Surya Ghar Yojana Scheme Cost

  • పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం (PM Surya Ghar Muft Bijli Yojana( ס כי ס భాగాలుగా విభజించి కేంద్రం ఇవ్వనుంది.
  • 2 కిలోవాట్ల సామర్ధ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు.
  • 3 కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేలు అందిస్తుంది.
  •  మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది.
  • రెపోరేట్కు అదనంగా 0.5% వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది 7% ఉంది.

PM Surya Ghar Yojana Scheme Official Website –  PM Surya Ghar Yojana Scheme National Portal

Click here

PM Surya Ghar Yojana Scheme Eligibility criteria

1. భారతీయులు అయి ఉండాలి

2. సోలార్ ప్యానెల్ సెట్ చేసే అంత ప్లేస్ ఇంటి పై ఉండాలి

3. ఇల్లు దరఖాస్తూ దారుని పేరు పై ఉండాలి

4. విద్యుత్ కనెక్షన్ దరఖాస్తు దారుని పేరు పై ఉండాలి

5. గతం లో ఎటువంటి సబ్సిడీ దరఖాస్తు దారుని పేరు పై ఉండరాదు

PM Surya Ghar Yojana Scheme Benefits

  • ఈ స్కీంలో భాగంగా ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో మొదటి 300 యూనిట్లు లబ్ధిదారు ఉచితంగా వాడుకోవచ్చు.
  • మిగతా 600 యూనిట్లను నెట్ మీటరింగ్తో అమ్ముకోవచ్చు.
  • నెలకు దాదాపు దీని ద్వారా రూ. 1265 ఆదాయం వస్తుంది. రూ. 610 ని బ్యాంక్ రుణవాయిదా కింద జమ చేసుకుంటుంది
  • దీని కింద ఏడేళ్లలో ఆ రుణం PM Surya Ghar Yojana Scheme Laకూడా తీరిపోనుంది.

PM Surya Ghar Yojana Scheme KW Capacity – Roof Top Area Calculator

  • ఈ ఆప్షన్ ద్వారా మీ నెలసరి సరసరి బిల్ అమౌంట్ అనుగుణంగా మీకు
  • ఎన్ని KW పవర్ అవసరం ఉంటుంది
  • ప్రాజెక్ట్ ఖరీదు ఎంత
  • ప్రాజెక్ట్ లో మీకు ఎంత సబ్సిడీ వస్తుంది
  • మీరు ఎంత పేమెంట్ చేయాలి
  • మీ ఇంటి పైన ఎంత స్థలం ఉండాలి
  • నెలసరి, సంవత్సరం లో ఎంత నగదు మిగులు చేసుకుంటారు
  • ఎంత % మీరు పెట్టిన నగదు మీకు రిటర్న్ వస్తుంది

అనే వివరాలు ద్వారా మీరు తెలుసుకోవచ్చు

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చెయ్యండి

PM Surya Ghar Rooftop calculator

Step 2: Your State – మీ రాష్ట్రం

• Your Category – మీ స్థితి అనగా

• Residential – ఇంటి కోసం

• Commerical – షాప్ కోసం

• Institutional – సంస్థ కోసం

• Industrial – ఇండస్ట్రీ కోసం

• Government – ప్రభుత్వ బిల్డింగ్ ల కోసం

• Social Sector – సామాజిక రంగం కోసం

అనుగుణంగా సెలెక్ట్ చేసుకోవాలి.

PM Surya Ghar Muft Bijli Yojana SchemeTelugu

Step 3: Your Average Monthly Bill? *  6 నెలల్లో వస్తున్నా మీ సరాసరి కరెంటు బిల్ అమౌంట్ ను ఎంటర్ చేయాలి . తరువాత Calculate పై క్లిక్ చేయాలి . ఎన్ని KW పవర్ అవసరం ఉంటుంది, ప్రాజెక్ట్ ఖరీదు ఎంత, ప్రాజెక్ట్ లో మీకు ఎంత సబ్సిడీ వస్తుంది, మీరు ఎంత పేమెంట్ చేయాలి మీ ఇంటి పైన ఎంత స్థలం ఉండాలి, నెలసరి, సంవత్సరం లో ఎంత నగదు మిగులు చేసుకుంటారు,ఎంత % మీరు పెట్టిన నగదు మీకు రిటర్న్ వస్తుంది అనే విషయాలు చూపిస్తుంది .

PM Surya Ghar Muft Bijli Yojana SchemeTelugu

PM Surya Ghar Yojana Scheme Apply online

Step 1 : ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటేముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి .

PM Surya Ghar Yojana Web site

Step 2 : Home పేజీ లో Quick Links Rooftop Solar అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి .

PM Surya Ghar Muft Bijli Yojana SchemeTelugu

Step 3 : మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.

Step 4 : కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. అక్కడ ‘రూఫప్ సోలార్’ కోసం అప్లయ్ చేసుకోవాలి.

Step 5: దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ను ఇన్స్టాల్ చేసుకోవాలి.

Step 6 : ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత, ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Step 7 : నెట్ మీటర్ను ఇన్స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.

Step 8 : ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ను పోర్టల్లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది

 

More Centrol SchemesClick Here

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ | Apply Online

What to do with Aadhaar, PAN, Voter ID, and Passport after someone's death

What to do with Aadhaar, PAN, Voter ID, and Passport after someone’s death?

SER Apprentice Recruitment 2024 Notification Telugu

SER Apprentice Recruitment: 10th , ITI అర్హతతో రైల్వే శాఖలో 1785 అప్రెంటిస్ పోస్టులు

Leave a comment