How to check Sim Cards Registered With Your Name

How to check Sim Cards Registered With Your Name

 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మీ పేరు మీద ఎన్ని ఫేక్ Sim card లు ఉన్నాయో తెలుసా ?

How to find and Block Fake SIM Cards Telugu

మీకు తెలియకుండా మీ ఆధార్ card లు ఉపయోగించుకుని కొందరు మీ పేరు మీద sim card లు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ sim card వాడి ఎలాంటి చేయకూడని పనికి మాలిన పని చేసినా, మీరే బాధ్యత వహించాల్సి వుంటుంది.

మీ పేరు మీద ఎన్ని sim card లు ఉన్నాయో తెలుసుకుని , మీరు ఉపయోగించకుండా వుండే sim లను వెంటనే బ్లాక్ చేసుకోండి.

SBI Salary Account You Will Be More Profit
SBI Salary Account You Will Be More Profit

 

ఫేక్ సిమ్ కార్డు లను గుర్తించి ఎలా బ్లాక్ చేయాలి ? ( Block Fake SIM Cards )

  • ముందుగా గూగుల్ ఓపెన్ చేసి TAFCOP అని సెర్చ్ చేస్తే ఇండియన్ టెలికాం సంబందించిన వెబ్సైటు వస్తుంది
  • లేదా ఈ లింక్ ను డైరెక్ట్ గ ఓపెన్ చేయవచ్చు https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/
  • మీ 10 అంకెల మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి
  • క్రింది బాక్స్ లో Capcha ఎంటర్ చేయాలి
  • Validate Capcha పైన క్లిక్ చేయాలి
  • మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
  • OTP దగ్గర ఎంటర్ చేసి Login బటన్ పైన క్లిక్ చేయాలి

ఎన్ని నెంబర్ ఉన్నాయో లిస్టు వస్తుంది . మీరే వుపయోగించి , use చేయని నెంబర్ బ్లాక్ చేయాలంటే Not Required ఆప్షన్ సెలెక్ట్ చేసి Report పైన క్లిక్ చేయాలి , లేదంటే Not My Number పైన క్లిక్ చేసి రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి.

తర్వాత మీకొక 4 అంకెల నెంబర్ ఇస్తుంది , ఆ నెంబర్ ద్వార రిపోర్ట్ చేసిన నెంబర్ యొక్క status తెలుస్కోవచ్చు.

కొందరు regular ఫోన్‌లకు సిమ్ కార్డులు (Sim Cards) మారుస్తూ ఉంటారు. కొన్ని రోజులు use చేసిన తర్వాత పడేస్తారు. అసలు తమ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నామో కూడా గుర్తుండదు.  సిమ్ కార్డులపై పరిమితి విధించింది టెలీకమ్యూనికేషన్ శాఖ (డాట్).

9 కంటే ఎక్కువ sim card లు ఉంటే మళ్ళీ వెరిఫికేషన్ చేయాల్సి వుంటుంది.

How to check Sim Cards Registered With Your Name

How to check Sim Cards Registered With Your Name

 

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Leave a comment