E Crop Status 2024
ఈ క్రాప్ నమోదు అయినదా లేదా ఈక్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడగలరు
- రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు (ధాన్యం, మొక్కజొన్న, పత్తి, మిరప, అపరాలు మొదలగునవి) ప్రభుత్వం కొనాలన్నా లేదా రైతులు వేసిన పంటల తాలూకా నష్టాలు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) మరియు పంటల బీమా పతకము తదితర పథకాలలో లబ్ధి పొందుటకు ఈ క్రాప్ నమోదు తప్పైని సరిగా చేయించుకుని వుండవలెను.
- వ్యవసాయ ప్రణాళిక, ఇన్పుట్స్, రుణ ప్రణాళిక వంటి కార్యక్రమాలకు ఇ- కర్షక్(ఈ క్రాప్) తప్పనిసరిగా నమోదు చేయించుకోవలెను.
e crop status 2023-24,,e crop status by aadhar karshak ap,
2.8/5 - (9 votes)
1 thought on “E Crop Status 2024”