YSR Input Subsidy Payment Status check 2024
దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరుతోపాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్ తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ysr input Subsidy) అందించనుంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ. 1294.58 కోట్లు అందించనుంది.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఇన్పుట్ సబ్సిడీ వర్తించుటకు ఈ క్రాప్ నమోదు తప్పనిసరి.ఈ క్రాప్ నమోదు స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
ఇన్పుట్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు
Leave a comment