Distribution of cm two page letter volunteer
ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ – Distribution of HCM Two Page Letters by Grama Ward Volunteers
Distribution of HCM Two Page Letters by Grama Ward Volunteers
2 Page Letter Distribution Suevey – 2 ప్రతి హౌస్ 2 పేజీల లేఖ పంపిణీ సర్వే
- 2019 నుంచి 2024 వరకు గడిచిన ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటికి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను తెలుపుతూ ఉన్నటువంటి రెండు పేజీల లేఖను ప్రతి ఇంటికి అందించాలనుకుంటుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోనుంది.
- గ్రామ వార్డు వాలంటీర్ వారు వారి సచివాలయముకు అందినటువంటి రెండు పేజీల లేఖను తీసుకొని వారి క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి హౌస్ హోల్డ్ కు అందించి, మొబైల్ యాప్ నందు eKYC తీసుకోవలసి ఉంటుంది.
- ఈ సర్వే అనేది మార్చి 7 2024 మధ్యాహ్నం వైయస్సార్ చేయూత పథకం ప్రారంభం అయిన తరువాత ప్రారంభం అవుతుంది.మార్చి 10 2024 లోపు ఈ సర్వే ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఈ సర్వేకు సంబంధించి ప్రతి సచివాలయంలో వాలంటీర్లకు ట్రైనింగ్ అనేది మార్చి 6 మరియు 7వ తారీకులలో ఇవ్వడం జరుగుతుంది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కు రెండు పేజీల లేఖను ప్రింట్ చేసి పంపించడం జరుగుతుంది. అక్కడి నుండి మండల హెడ్ క్వార్టర్స్ కు పంపించడం జరుగుతుంది. వాటిని అందరూ MPDO లు వారి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి కార్యదర్శులకు * Beneficiary Outreach App లాగిన్ లొ ఎన్ని తీసుకున్నారో ఎప్పటికి అప్పుడు Acknowledgment చేయాల్సి ఉంటుంది. కార్యదర్శుల నుండి వారి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లకు అందించడం జరుగుతుంది.
- సర్వేకు సంబంధించి సర్వే చేయు విధానము, సర్వే రిపోర్టు, సర్వేకు ఉపయోగపడే మొబైల్ యాప్ ను మార్చి 6 చెయ్యటం జరుగును .
Distribution of Two 2 Page Letter Timeline
- 03 మార్చ్ 2024 : RDO వారి నుండి MPDO / MC వారు మెటీరియల్ తీసుకొనుట.
- 07 మార్చ్ 2024 : MPDO / MC వారి నుండి సచివాలయాలకు మెటీరియల్ పంపించుట.
- 06 మార్చి నుండి 07 మర్చి వరకు : వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చుట
- 08 మార్చి నుండి 10 మార్చి వరకు : వాలంటీర్లు ఇంటింటికి లెటర్లను పంపిణీ చేయుట.
Distribution of Two 2 Page Letter Responsibilities
గ్రామా వార్డ్ వాలంటీర్లు :
1. సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి నుండి మెటీరియల్ తీసుకోవటం.
2. మార్చి 6 నుండి 7 లోపు సచివాలయం లొ జరిగే ట్రైనింగ్ కు హాజరు అగుట.
3. క్లస్టర్ పరిధిలో ఇంటింటికి వెళ్లి వారు అందుకున్న లబ్దిని తెలియజేస్తూ 2 పేజీ ల లెటర్ ను అందుంచాలి. ఇస్తునప్పుడే ఇంట్లో ఎవరో ఒకరి eKYC తీసుకోవాలి.
4. వాలంటీర్లు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో మాటలాడుతూ పొందినటువంటి లబ్ధి కోసం పూర్తిగా
తెలియజేయాలి.
5. ప్రస్తుతం అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు కొనసాగించాలా వద్దా అనే విషయంపై ప్రజల నుండి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి.
6. మార్చ్ 8న సర్వే మొదలుపెట్టి మార్చి 10 లోపు సర్వేను పూర్తి చేయాలి.
: పంచాయతీ కార్యదర్శి (PS) / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ (WAS) :
1. MPDO / MC వారి నుండి మెటీరియల్ తీసుకోవాలి.
2. BOP యాప్ లొ ఎన్ని లెటర్ లు తీసుకున్నారు నమోదు చేయాలి.
3. వాలంటీర్ వారీగా మెటీరియల్ను సపరేట్ చేసి
4. సంబంధిత వాలంటీర్లకు మెటీరియల్ అందజేయాలి.
5. ప్రతి వాలంటీర్ కు సచివాలయ సిబ్బందితో ట్యాగ్గింగ్ చేయాలి.
6. టైం లైన్ ప్రకారం పంపిణీ పూర్తి అయ్యేలా చూసుకోవాలి.
: సచివాలయ సిబ్బంది :
1. ట్యాగింగ్ చేయబడిన వాలంటీర్ల పంపిణీ ప్రక్రియ మానిటరింగ్ చేయాలి.
2. టైం లైన్ ప్రకారం త్యాగ్గింగ్ చేయబడిన వాలంటీర్ల పంపిణీ ప్రక్రియ పూర్తి అయ్యేలా మరియు eKYC అన్నియు పూర్తి అయ్యేలా చూసుకోవాలి.
3. మైగ్రేషన్ మరియు డెత్ రిపోర్టులను సర్వే అయిన తర్వాత సిద్ధం చేసుకోవాలి.
PS/WAS Acknowledgement of Number of HCM letters received by the Secretariat
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా కొత్తగా అప్డేట్ అయిన Beneficiary Outreach App డౌన్లోడ్ చేసుకోవాలి .
Beneficiary Outreach App – Download Now
Step 2 : PS/ WAS వారి యెక్క ఆధార్ నెంబర్ Thats చేసి, ఆధార్ Authentication ద్వారా Beneficiary Outreach App లాగిన్ అవ్వాలి .
Step 3: Beneficiary OutReach App తరువాత ఈ కింద విధంగా స్క్రీన్ కనిపిస్తుంది .
Step 4 : 2 Home 25 & HCM Letter Received Status (Final year -Total Benefits Details) చేసిన తరువాత, మీకు ఈ కింద విధంగా స్క్రీన్ కనిపిస్తుంది .
Step 5 : ఇక్కడ మీరు Secretariat Code select చేసుకునుంటే మీకు కింద విధంగా కింద విధంగా స్క్రీన్ కనిపిస్తుంది .
Step 6:
- Secretariat Code,
- Number of HouseHolds,
- Number of HCM Letters Received upto Today,
- Number of HCM Letters Received Now,
- Date of Received.
వివరాలు Display అవుతాయి.
Number of HCM Letters Received Now సంబందించి HCM Letters కౌంట్ ని enter చేయవలసి . Date of Received & Date & select చేసుకున్న తరువాత submit button ని click చేస్తే Data Saved Successfully అని మెసేజ్ Display అవుతుంది.
HCM Letter Received Status (Final year -Total Benefits Details) Report:
Two Page Letters Received Report – Click Here
HCL Letter Final Year Total Benefits Details ( Cheppadante Chestadante ) Letter Model –
Distribution of 2 pages letter with variable data in back to back to be given to every household in the state Circular – Click Here
Acknowledgement of No of HCM letters received by the Secretariat User Manual – Click Here
Distribution of cm two page letter volunteer,Distribution of cm two page letter volunteer,Distribution of cm two page letter volunteer.