BSF Recruitment 2024 Telugu
BSF రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ వివరాలు జీతం ఎంపిక ప్రక్రియ అప్లికేషన్ ప్రక్రియ
ఇంటర్ పూర్తి చేసి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం కొస్మా ఎదురు చూస్తూ ఉంటే, BSF విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు తనిఖీ చేసుకోండీ. ఈ 2024 నోటిఫికేషన్ లో ఉద్యోగ అవకాశం, జీతం, అర్హత, ఖాళీగా ఉన్న పోస్టులు, ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ ప్రక్రియ సంబంధించిన వివరాలు ప్రస్తావించారు.
BSF అంటే బార్డర్ సెక్యూరిటి ఫోర్స్, ఈ నోటిఫికేషన్ లో ఆసిస్టంట్ సబ్-ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ పోస్టులు భర్తీ చేయడానికి BSF అధికారులు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టుల్లో మీకు ఉద్యోగం లభించడానికి మీకు ఉండవలసిన అర్హత మరియు వయస్సు సంబంధించిన వివరాలు తెలుసుకోండి. ఈ పోస్టులు కోసం అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇక్కడ మీకు ప్రత్యేక నియామక ఆధారం మూలంగా అభ్యర్థులను ఎంచుకుంటారు.
ఉద్యోగ అవకాశాలు:
ఆసిస్టంట్ సబ్-ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ పోస్టులు మొత్తం కలిపితే 1,526 పోస్టులు ఖాళీగా ఉంది, మరింత వివరణాత్మక వివరాల కోసం మీరు ఒఫిషియల్ వెబ్సైట్ నుండి మాత్రమే నోటిఫికేషన్ వివరాలను తనిఖీ చేసుకోండీ.
అప్లికేషన్ ప్రక్రియ:
పురుషులు మరియు స్త్రీ ఈ పోస్టులు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒఫిషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ దరఖాస్తు చేయడం జూన్ 9,2024న ప్రారంభించారు.
అప్లికేషన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జులై 8,2024. ఈ ముఖ్యమైన తేదీ లోపు అభ్యర్థులు మీ అప్లికేషన్ లో మీ వివరాలను నమోడి చేయాలి మరియు అవసరమైన దొక్తుమెంట్లు అటాచ్ చేయాలి. అప్లికేషన్ భర్తీ చేసి డాక్యుమెంట్లు అటాచ్ చేసిన తరువాత మీరు అప్లికేషన్ రుసుము కట్టాలి.
అప్లికేషన్ రుసుము:
మీరు అప్లికేషన్ లో పుత్తి వివరాలను నమోడి చేసిన మరియు అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్లు అటాచ్ చేసిన తరువాత మీరు చివరిగా అప్లికేషన్ రుసుము కట్టాలి. ఓబిసి వరగానికి చెందిన పురుషులు అప్లికేషన్ రుసుము రూ.100 చెల్లించాలి.
మలీలలకు మరియు ఎస్‌సి/ఎస్‌టి వర్గానికి చెందిన వారికి అప్లికేషన్ రుసుము కత్త్లి అనే అవసరం లేదు. మీరు మాజీ సైంకుడు అయితే మీరు కూడా అప్లికేషన్ రుసుము కట్టాలి అనే అవసరం లేదు.
అర్హత వివరాలు:
మీరు ఈ పోస్టులు కోసం దరఖాస్తు చేస్తే, మీకు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. మీరు 12వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయ్యుండాలి. మీకు టైపింగ్ లేదా స్టెంగ్రోఫీ లో సర్టిఫికేట్ ఉండాలి. మీకు కొన్ని వైద్య మరియు శారీరిక ప్రమాణాలు కూడా ఉండాలి. ఈ అర్హతలు వివిధ పోస్టులకు వివిధంగా ఉంటుంది.
మీరు ఒఫిషియల్ నోటిఫికేషన్ లో అర్హత సంబంధించిన వివరాలను తనిఖీ చేసుకోండీ. మీరు సరైన అర్హత సరైన పోస్టుకి సంబంధించి చూసుకొని దరఖాస్తు చేయాలి.
ఎంపిక ప్రక్రియ:
- రాత పరీక్ష
- భౌతిక ప్రామాణిక పరీక్ష
- భౌతిక సమర్థత పరీక్ష
- వాణిజ్య పరీక్ష
- వైద్య పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు:
ఎంచుకున్న అభ్యర్థులకు పోస్టు మీద ఆధారపడి జీతం లభిస్తుంది. వివరణాత్మక వివరం కోసం ఒఫిషియల్ నోటిఫికేషన్ లో పోస్టుకి సంబంధించి జీతం ఉంటుంది. ఆ వివరాలను ఒక్కసారి తనిఖీ చేసుకోండీ. మీకు అయిస్టంట్ సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుకి నెలవారి జీతం రూ. 29,200 నుండి రూ. 92,300 వరకు లభిస్తుంది. హెడ్ కానిస్టేబుల్ పోస్టుకి మీకు రూ.25,500 నుండి రూ. 81,100 వరకు లభిస్తుంది.
ఆసక్తిగల అభ్యర్థులు వెనతనే జులై 8,2024 లోపు అంటే చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోండీ. నోటిఫికేషన్ లో ఉన్న పూర్తి వివరాలను కూడా ఊకసారి సరిగ్గా తనిఖీ చేసుకోండీ.
BSF ఒఫిషియల్ వెబ్సైట్ – Click Here
More Jobs :
రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here
Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here
Latest Amazon Recruitment 2024 – Click Here
ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ – Click Here
Tags : BSF Recruitment 2024 Telugu, BSF Recruitment 2024 Telugu, BSF Recruitment 2024 Telugu, BSF Recruitment 2024 Telugu, BSF recruitment 2024 online apply date, BSF recruitment 2024 last date, BSF recruitment 2024 age limit, BSF recruitment 2024 notification pdf, BSF recruitment 2024 syllabus, Telugu Jobs, Latest Telugu jobs, Telugu Part time Jobs,