Ap Cabinet Ministers List 2024
Andhra Pradesh Cabinet Ministers List 2024
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటైనటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంత్రుల జాబితాను Andhra Pradesh Cabinet Ministers List 2024 వెల్లడించింది. తెలుగుదేశం జనసేన మరియు బిజెపి తో చర్చల అనంతరం 24 మందితో కూడిన క్యాబినెట్ మంత్రుల జాబితాను రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం 2024 లో 17 మంది కొత్తవారు కి చోటు కల్పించారు. వీరందరూ జూన్ 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Andhra Pradesh CM Sworn Ceremony Time
12/06/2024 ఉదయం 11 గంటల 57 నిమిషాలకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన 23 మంది కూడా ప్రమాణస్వీకారం చేస్తారు.
Andhra Pradesh Cabinet Ministers List 2024
Andhra Pradesh Cabinet Ministers Names – Assembly constituency – Party
1. నారా చంద్రబాబు నాయుడు – కుప్పం – TDP
2. కొణిదెల పవన్ కళ్యాణ్ – పిఠాపురం – JSP
3. కింజరాపు అచ్చెన్నాయుడు – టెక్కలి – TDP
4. కొల్లు రవీంద్ర – మచిలీపట్నం – TDP
5. నాదెండ్ల మనోహర్ – తెనాలి – JSP
6. పి.నారాయణ – నెల్లూరు సిటీ – TDP
7. వంగలపూడి అనిత – పాయకరావుపేట – TDP
8. సత్యకుమార్ యాదవ్ – ధర్మవరం – BJP
9. నిమ్మల రామానాయుడు – పాలకొల్లు – TDP
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ – నంద్యాల – TDP
11. ఆనం రామనారాయణరెడ్డి – ఆత్మకూరు – TDP
12. పయ్యావుల కేశవ్ – ఉరవకొండ – TDP
13. అనగాని సత్యప్రసాద్ – రేపల్లె – TDP
14. కొలుసు పార్థసారధి – నూజివీడు – TDP
15. డోలా బాలవీరాంజనేయస్వామి – కొండపి – TDP
16. గొట్టిపాటి రవి – అద్దంకి – TDP
17. కందుల దుర్గేష్ – నిడదవోలు – JSP
18. గుమ్మిడి సంధ్యారాణి – సాలూరు – TDP
19. బీసీ జనార్థన్ రెడ్డి – బనగానపల్లె – TDP
20. టీజీ భరత్ – కర్నూల్ – TDP
21. ఎస్.సవిత – పెనుకొండ – TDP
22. వాసంశెట్టి సుభాష్ – – రామచంద్రపురం – TDP
23. కొండపల్లి శ్రీనివాస్ – గజపతినగరం – TDP
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి – రాయచోటి – TDP
25. నారా లోకేష్ – మంగళగిరి – TDP
Andhra Pradesh Cabinet Ministers Photos
Andhra Pradesh Cabinet Ministers List By Count
కూటమి విడుదల చేసినటువంటి జాబితాలో జనసేన కు మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఒక సీట్ కేటాయించారు. మిగతా 21 తెలుగు దేశం పార్టీ కు కేటాయించారు .
Andhra Pradesh Cabinet Ministers List By Reservation
సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీలకు మంత్రివర్గంలో 8 మందికి అవకాశం కల్పించారు. రెండు సీట్లు ఎస్సీలకు, ఎస్టీలకు ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించారు. ఇక ఓసీలలో ఆర్యవైశ్యులకు ఒకటి, కాపులకు నాలుగు, కమ్మ సామాజిక వర్గానికి నాలుగు, రెడ్లలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. మొత్తానికి బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. మంత్రివర్గంలో మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారు.
కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోలో ఉన్న ముఖ్య పథకాల వివరాలు – Click Here
Tags : Ap Cabinet Ministers List 2024, Ap Cabinet Ministers List 2024, Ap Cabinet Ministers List 2024, Andhra Pradesh Cabinet Ministers Photos
I want job sir
Supar jobs in Ap
Inter Qualification tho వాలంటీర్ notification Esthe Baguntundi