PM Kisan Payment Status PM Kisan Beneficiary List PM Kisan eKYC

Aadudam Andhra Survey Process Grama Ward Volunteers

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

ఆడదాం ఆంధ్ర సర్వే  చేయు విధానము –

Aadudam Andhra Survey Process Grama Ward Volunteers

Aadudam Andhra Registration Online Survey By GSWS Volunteers

వాలంటీర్లు ఆడదాం ఆంధ్ర సర్వే చేయు విధానము :

Aadudam Andhra Survey Process Grama Ward Volunteers

ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే చేయుటకు సిద్ధమైనది. అందులో అందులో భాగంగా వాలంటీర్ వారి GSWS Volunteer అప్లికేషన్ లో కొత్తగా “ఆడుదాం ఆంధ్ర” అనే ఆప్షన్ ఇవ్వడం జరుగును.

సర్వే చేయు ముందు వాలంటీర్లకు గమనిక :

Aadudam Andhra Survey Process Grama Ward Volunteers

• 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసుగల వారు ప్లేయర్లుగా రిజిస్టర్ చేయుటకు అర్హులు.

• 8 సంవత్సరాల పైబడిన వారు అందరూ కూడా ప్రేక్షకులుగా రిజిస్టర్ చేయుటకు అర్హులు.

• డిసెంబర్ 4 నుండి అనగా సోమవారం నుండి ఆడుదాం ఆంధ్రా వాలంటీర్లు సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతుంది.

• సర్వేలో భాగంగా వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి సర్వేను పూర్తి చేయవలసి ఉంటుంది.

• రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు ఆడదామా ఆంద్ర కరపత్రాలు పంపిణీ చేయడం జరుగును. వాలంటీర్లు సర్వే చేయ సమయంలో కరపత్రాలను ప్రతి ఇంటికి అందించవలసి ఉంటుంది.

ఆడుదాం ఆంధ్ర సర్వే చేయు విధానము :

Aadudam Andhra Survey Process Grama Ward Volunteers

Step 1 : వాలంటీర్లు కొత్తగా అప్డేట్ అయిన GSWS Volunteer మొబైల్ యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.

Click Here

Step 2 : గ్రామా వార్డు వాలంటీర్ యొక్క CFMS ID ఎంటర్ చేసి Face / Biometric / Irish ద్వారా లాగిన్ అవ్వాలి. తరువాత హోమ్ పేజీ లో “ఆడుదాం ఆంధ్రా” అనే ఇప్షన్ పై టిక్ చేయాలి. తరువాత వాలంటీర్ వారీగా

• మొత్తం సభ్యుల సంఖ్య

 Search Voter Card Details With Mobile
మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డు వివరాలు చెక్ చేయు విధానం

• పూర్తి అయిన సభ్యుల సంఖ్య

• పెండింగ్ సభ్యుల సంఖ్య చూపిస్తుంది.

Aadudam Andhra Survey Process Grama Ward Volunteers

 

పెండింగ్ అని ఉన్నవి అన్నీ కూడా సర్వే చేయవలసి ఉంటుంది. వాలంటీర్ల క్లస్టర్ పరిధిలో 15-60 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారి పేర్లు మాత్రమే లిస్టు చూపిస్తుంది. సర్వే ఎవరికైతే చెయ్యాలో వారికి సంబంధించి పేరుపై సెలెక్ట్ చేయాలి. Search ఆప్షన్ ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు.

Step 3: పేరు పై క్లిక్ చేసిన వెంటనే నియోజవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతి యొక్క వివరములు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ,ఖో ఖో మరియు బాడ్మింటన్ క్రీడల వారీగా చూపిస్తుంది.

Aadudam Andhra Survey Process Grama Ward Volunteers

ప్రశ్న 1 : మీరు కూడా ఈ ఆటలు పోటీలో పాల్గొనదలుచుకున్నారా?

అవును / కాదు

ప్రశ్న 1.a : నీకెందుకు సూచించిన ఆటలో ఏవైనా ఒకటి లేదా రెండు ఆటలు ఎంచుకోండి

• క్రికెట్

• వాలీబాల్,

• కబడ్డీ,

•ఖో ఖో

• బాడ్మింటన్

Aadhar Card Mobile Number Link Status telugu
Aadhar Card Mobile Number Link Status telugu| ఆధార్ కార్డుకు  మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ప్రశ్న 1.b : ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.

Aadudam Andhra Survey Process Grama Ward Volunteers

ప్రశ్న 2 : పైన చూపించిన ఆటలు కాకుండా ఈ క్రింది చూపించిన ఏవైనా ఆటల్లో మీరు పాల్గొన దలుచుకున్నారా ?

• 2K / 3K మారథాన్ రన్

• యోగ

• టెన్నికాయల్

• ప్రాంతీయ ఆటలు

ప్రశ్న 3 : ప్రేక్షకులుగా పాల్గొనటానికి పౌరుడిగా సమాచారం అందించారు ?

అవును లేదా కాదా అని సెలెక్ట్ చేయాలి.

Aadudam Andhra Survey Process Grama Ward Volunteers

అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత చివరగా Submit పై టిక్ చేయాలి.

ఆడుదాం ఆంధ్ర పోటీల సమాచారంClick Here

ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్ విధానంClick Here

ఆడుదాం ఆంధ్ర Afficial Website – Click Here

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp