IBM Recruitment 2024: ఫ్రెషర్స్‌కి ట్రైనింగ్‌తో ఉద్యోగాలు

grama volunteer

IBM Recruitment 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

 

IBM Recruitment 2024: ఫ్రెషర్స్‌కి ట్రైనింగ్‌తో కూడిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాలు | IBM Jobs for Freshers

 

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ IBM నుండి సరికొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సాఫ్ట్వేర్ డెవలపర్ (Software Developer) రోల్ కోసం, IBM ట్రైనింగ్‌తో కూడిన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ట్రైనింగ్ మరియు జాబ్ అవకాశాలను పొందడానికి సరైన అర్హతలు మరియు వివరాలను క్రింద అందించడం జరిగింది.

IBM Recruitment 2024 ముఖ్యాంశాలు:

విభాగంవివరాలు
కంపెనీ పేరుIBM
జాబ్ రోల్సాఫ్ట్వేర్ డెవలపర్ (Software Developer)
విద్యా అర్హతఏదైనా డిగ్రీ పూర్తి చేయాలి
వయసుకనీసం 18 సంవత్సరాలు
జీతంట్రైనింగ్ సమయంలో నెలకు ₹27,000 వరకు
జాబ్ లొకేషన్హైదరాబాద్
అనుభవంఅవసరం లేదు
దరఖాస్తు ఫీజుఉచితం

IBM Recruitment 2024 పూర్తి వివరాలు:

IBM సంస్థ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు IBM సంస్థ Hyderabad లొకేషన్‌లో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుంది.

జీతం: ట్రైనింగ్ సమయంలో నెలకు ₹27,000 వరకు జీతం అందిస్తారు.

అప్లై విధానం: అభ్యర్థులు కేవలం IBM అధికారిక వెబ్‌సైట్ లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లై లింక్ మరియు మరిన్ని వివరాలు

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కోసం క్రింద క్లిక్ చేయండి:

IBM Recruitment 2024Apply Here

ఇటువంటి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు తెలుసుకోవాలంటే, మా WhatsApp గ్రూప్‌లో చేరండి.

 

IBM Recruitment 2024ఇన్ఫోసిస్ ఉద్యోగాలు | 6 వారాల ట్రైనింగ్ తో ఉద్యోగ అవకాశాలు

IBM Recruitment 2024Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా లో ఉద్యోగాలు

 

Tags: IBM Jobs for Freshers, IBM Software Developer Recruitment, Latest Jobs in Telugu, IBM Training Jobs, IBM freshers recruitment 2021, IBM freshers recruitment, IBM jobs, IBM job portal, IBM job vacancy, IBM Bangalore jobs, IBM entry level jobs, IBM Kolkata jobs, IBM data analyst jobs, IBM Hyderabad jobs, IBM HR jobs, IBM finance jobs, IBM Hyderabad jobs for freshers, IBM sap jobs, IBM digital marketing jobs, IBM software engineer jobs.

 
4/5 - (2 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Ap Anganwadi Jobs 2024

Ap Anganwadi Jobs 2024: గ్రామ పంచాయతీల్లో పదో తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Leave a comment