టెక్ మహీంద్రా లో ఉద్యోగాలు | Tech Mahindra Recruitment 2024 – Grama Volunteer
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం Tech Mahindra నుండి విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ గురించి వివరాలు అందిస్తున్నాం. ఈ నోటిఫికేషన్ వాయిస్ ప్రాసెస్ (Voice Process) విభాగంలో ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేశారు. కనీస అర్హతలున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ఎంపిక విధానం, జీతం తదితర వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
కంపెనీ పేరు: టెక్ మహీంద్రా
జాబ్ రోల్: వాయిస్ ప్రాసెస్ (Voice Process)
విద్య అర్హత: ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి
వయస్సు: 18 సంవత్సరాలు పైబడిన వారు
ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు
జీతం: ట్రైనింగ్ సమయంలో రూ. 30,000 వరకు జీతం అందిస్తుంది
ఎంపిక విధానం: కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
జాబ్ లొకేషన్: హైదరాబాద్
అనుభవం: అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్: ఎంపికైన వారికి 2 వారాల ట్రైనింగ్ కల్పిస్తారు
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
Apply చేయు విధానం
- కేవలం టెక్ మహీంద్రా అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంపనీ ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
- ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ నిర్వహించి, జాబ్ లోకి తీసుకుంటారు.
More Details & Apply Link
Tech Mahindra official website- Click Here
10th పాస్ | నెలకు ₹30,000 జీతం- Click Here
Tags: Tech Mahindra Jobs 2024, Telangana Jobs, Voice Process Jobs,
Leave a comment