వెంటనే జాయిన్ అయ్యే వారికి Microsoft లో భారీగా ఉద్యోగాలు | Microsoft Recruitment 2024 | Jobs in Telugu
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఫ్రెషర్స్ కోసం Microsoft నుండి కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. సాఫ్ట్వేర్ రంగంలో గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ, Software Engineer Internship విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ అవకాశాలకు సంబంధించి ముఖ్య సమాచారం మరియు అప్లై విధానం క్రింద ఇవ్వబడింది.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
Microsoft Recruitment 2024 ముఖ్యాంశాలు:
విభాగం | వివరాలు |
---|---|
కంపెనీ పేరు | మైక్రోసాఫ్ట్ (Microsoft) |
జాబ్ రోల్ | Software Engineer Internship |
విద్యా అర్హత | Degree / B.Tech |
జీతం | ₹35,000 (ట్రైనింగ్ పీరియడ్) |
జాబ్ లొకేషన్ | Hyderabad |
అనుభవం | అవసరం లేదు |
Microsoft Recruitment 2024 పూర్తి వివరాలు:
జాబ్ రోల్: Software Engineer Internship
- విద్యా అర్హతలు: Degree లేదా B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.
- వయసు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
- జీతం: ఎంపికైన వారికి నెలకు ₹35,000 ట్రైనింగ్ సమయంలో చెల్లిస్తారు.
- ట్రైనింగ్: 4 నెలల ట్రైనింగ్ తర్వాత Full-Time జాబ్ అవకాశం కల్పిస్తారు.
సెలెక్షన్ విధానం:
దరఖాస్తు చేసుకున్నవారికి కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు, ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్:
ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి Hyderabad లో పోస్టింగ్ ఉంటుంది.
అప్లై విధానం:
Microsoft అధికారిక వెబ్సైట్ లో Online లో మాత్రమే అప్లై చేయాలి. దరఖాస్తు చేసుకున్నవారి నుంచి కొందరిని Shortlist చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కంపెనీ వారు Free గా Laptop కూడా అందజేస్తారు.
దరఖాస్తు గడువు: జాబ్ అప్డేట్ల కోసం WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
మరిన్ని వివరాలు మరియు అప్లై లింక్: Apply Link
IBM Recruitment 2024: ఫ్రెషర్స్‌కి ట్రైనింగ్‌తో ఉద్యోగాలు- Click Here
Infosys Jobs in Telugu: ట్రైనింగ్ సమయంలోనే రూ. 40,000 జీతం- Click Here
Tags: Microsoft Jobs, Software Engineer Internship, Hyderabad Jobs, Jobs in Telugu, Microsoft Recruitment 2024, Fresher Jobs, Microsoft jobs, how can i get job in Microsoft , how to get job in Microsoft , Microsoft Bangalore jobs, Microsoft job openings, Microsoft job vacancies, Microsoft jobs careers, Microsoft jobs in India, Microsoft office jobs, Microsoft Hyderabad jobs, Microsoft jobs for freshers, how to get job in Microsoft as software engineer, Microsoft excel jobs, Microsoft jobs salary, Microsoft azure jobs, Microsoft data science jobs, Microsoft data scientist jobs, Microsoft job qualifications, how to get a job in Microsoft as a fresher, Microsoft HR jobs
Leave a comment