Infosys Jobs in Telugu: ట్రైనింగ్ సమయంలోనే రూ. 40,000 జీతం

grama volunteer

Infosys Jobs in Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఇన్ఫోసిస్ ఉద్యోగాలు | 6 వారాల ట్రైనింగ్ తో ఉద్యోగ అవకాశాలు | Infosys Jobs in Telugu


ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) నుండి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ (Process Executive) విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్ఫోసిస్ సంస్థలో ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుందని, దీనికి ఎంపికైన వారికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయని తెలిపింది.

కంపెనీ పేరు:

ఇన్ఫోసిస్ (Infosys)

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

జాబ్ రోల్:

ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ (Process Executive)

విద్య అర్హతలు:

డిగ్రీ లేదా B.Tech పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులు.

జీతం:

ట్రైనింగ్ సమయంలోనే రూ. 40,000 వరకు జీతం అందించబడుతుంది.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే అభ్యర్థులు ఎంపికవుతారు.

ట్రైనింగ్:

ఎంపికైన వారికి మొదటి 6 వారాల పాటు ట్రైనింగ్ నిర్వహించబడుతుంది. ట్రైనింగ్ సమయంలో కూడా జీతం ఇవ్వబడుతుంది.

జాబ్ లొకేషన్:

ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి బెంగళూరు (Bangalore)లో పోస్టింగ్ ఉంటుంది.

ఫీజు:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

అప్లై విధానం:

ఆన్లైన్ లో ఇన్ఫోసిస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేసిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, ఎంపికైన వారికి ఉద్యోగం కల్పిస్తారు.

Infosys Jobs in Teluguఇన్ఫోసిస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండిInfosys Jobs in Telugu


Infosys Jobs in TeluguTags: Infosys recruitment 2024 Telugu, Infosys jobs for freshers, Infosys jobs notification, Infosys job vacancies, Infosys interview process Telugu, Infosys job apply online Telugu, Infosys job updates Telugu, 

2.6/5 - (9 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Annadata Sukhibhava Scheme 2025

Annadata Sukhibhava 2025: అన్నదాత సుఖీభవ పథకం ఆన్‌లైన్‌లో దరఖాస్తు: అర్హతలు | అవసరమైన పత్రాలు

Ap Pensions Update 2025

Ap Pensions Update: 18 వేల మందికి పింఛను కట్! | వారిలో మీరు ఉన్నారా

Infosys Recruitment 2025 Telugu

Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు