Wipro Recruitment 2024: Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ | Apply Online

Join WhatsApp Join Now

 

Wipro Recruitment 2024: Backlogs ఉన్నా జాబ్! | పూర్తి వివరాలు | Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ | Apply Online

 

Hello Friends! Backlogs లేదా స్టడీ గ్యాప్ ఉన్నవారికి Wipro కంపెనీ శుభవార్త అందించింది. Wipro WILP (Work Integrated Learning Program) ప్రోగ్రామ్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జాయినింగ్ బోనస్ గా ₹75,000 ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసినవారు, backlogs ఉన్నా, ఎలాంటి అనుభవం లేకున్నా జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు.

Wipro Job రోల్స్:

Wipro WILP ప్రోగ్రామ్ కింద వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Apply చేసే వారు Wipro కంపెనీ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

విద్య అర్హతలు:

  • డిగ్రీ / BE / B.Tech పూర్తిచేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.
  • Backlogs ఉన్నవారు కూడా Apply చేయవచ్చు.

వయస్సు:

  • Apply చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండినవారు ఉండాలి.

జీతం:

  • ఉద్యోగంలో చేరగానే నెలకు ₹23,000 వరకు జీతం అందుతుంది.
  • జాయినింగ్ బోనస్: ₹75,000

ఎంపిక విధానం:

  • కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
  • ఎటువంటి రాత పరీక్ష లేదు.

జాబ్ లొకేషన్:

  • హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లొకేషన్లలో పోస్టింగ్ ఉంటాయి.

ట్రైనింగ్:

  • ఎంపికైన అభ్యర్థులకు మొదట 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.
  • Wipro వారు ల్యాప్‌టాప్ ఫ్రీగా అందిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, అభ్యర్థులు ఫ్రీగా Apply చేసుకోవచ్చు.

Apply విధానం:

  • అభ్యర్థులు Wipro అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ లో Apply చేయాలి.
  • Apply చేసిన తరువాత Wipro వారు ఇంటర్వ్యూ నిర్వహించి, ఎంపికైన వారికి జాబ్ ఇవ్వబడుతుంది.

More Details & Apply Link: ఇక్కడ క్లిక్ చేయండి


Wipro Recruitment 2024See Also ReedWipro Recruitment 2024

1.AI Airport Jobs 2024: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీతో 1,067 ఉద్యోగాలు

2.United India Insurance Company Recruitment

3.IndiaMart Recruitment 2024: వర్క్ ఫ్రం హోమ్, ఫ్రెషర్స్ కోసం

 

Wipro Recruitment 2024Tags:

Wipro Recruitment 2024, Jobs for Backlogs, Wipro WILP Program

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a comment