ఎయిర్ పోర్ట్ లో 1,067 ఉద్యోగాల నోటిఫికేషన్ | AI Airport Jobs 2024 | Latest AI Airport Notification 2024
ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ నుండి 1,067 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల్లో ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, జూనియర్ ఆఫీసర్, ర్యాంప్ మేనేజర్ వంటి విభాగాలు ఉన్నాయి.
ఖాళీలు మరియు జాబ్ రోల్స్:
- రామ్ప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
- యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్
- జూనియర్ ఆఫీసర్
- ర్యాంప్ మేనేజర్
మొత్తం ఖాళీలు: 1,067
విద్య అర్హతలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు 10వ తరగతి / ఇంటర్ / డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఒక్కో జాబ్ కి ప్రత్యేక అర్హతలు ఉంటాయి, ఆర్హతలను అఫిషియల్ నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు.
వయస్సు:
- తక్కువ వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు
అప్లై చేసే విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్ ఫారం నింపి, డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసిన అభ్యర్థుల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ అనంతరం జాబ్స్ ఇస్తారు.
జీతం:
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000 – ₹60,000 వరకు జీతం ఉంటుంది.
ప్రాధమిక జీతం: ₹45,000
ఎయిర్ పోర్ట్ ఉద్యోగాల అప్లికేషన్ లింక్:
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
See Also Reed
1.RRB Exam Calendar 2025: వార్షిక నియామక క్యాలెండర్ PDF
2.JCB Junior Assistant Recruitment 2024 డిగ్రీ అర్హతతో
3.United India Insurance Company Recruitment
4.Anganwadi Jobs 2024 – ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ ఉద్యోగాలు
Tags: AI Airport Jobs 2024, Airport Jobs for 10th Pass, Air India Services Recruitment.
Air port
I have some pending subjects