TS SSC 10th class Hall tickets download 2024

grama volunteer

TS SSC 10th class Hall tickets download 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

TS SSC 10th class Hall tickets download 2024

Telangana SSC Exams Updates 2024: మార్చి 18వ తేదీ నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి.

TS SSC 10th class Hall tickets download 2024

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీన ప్రారంభమై….ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 7 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 18వ తేదీనే ఇంటర్ పరీక్షలు(Telangana Inter Exams 2024) కూడా ముగియనున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలకు టైం దగ్గరపడుతున్న వేళ హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 5,08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మార్చి 7వ తేదీ నుంచి హాల్ టికెట్లు (download TS SSC Hall Ticket) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

How to download TS SSC Hall Ticket:ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు

హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.

Click Here

 

ఇప్పటికే పాఠశాలలకు విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను పంపించింది పదో తరగతి పరీక్షల బోర్డు. అయితే వెబ్ సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా వీటిని మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.

TS SSC Exams 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్

TS SSC exams Time Table

మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)

మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్( హిందీ)

మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

మార్చి 23- మ్యాథమెటిక్స్

మార్చి 26- సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)

మార్చి 28- సైన్స్ పేపర్ -2(బయాలజీ)

మార్చి 30- సోషల్ స్టడీస్

ఏప్రిల్ 1- ఒకేషనల్‌ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్‌)‌,

ఏప్రిల్ 2- ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్‌)

 

TS SSC 10th class Hall tickets download 2024

TS SSC 10th class Hall tickets download 2024

Ts ssc hall ticket download 2024,

ssc regular hall ticket download 2024,

ssc hall ticket download 2024 ts,

bse.ap.gov.in 10th hall ticket 2024,,

10th class hall ticket 2024 ts,

10th class hall ticket download

ts ssc hall ticket download 2024 10th class

telangana ssc hall ticket download 2024,

TS SSC 10th class Hall tickets download 2024

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

New Ration Card AP 2024

New Ration Card AP 2024: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Infosys Java Developer Jobs 2024

Infosys Java Developer Jobs 2024: Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Tech Mahindra Recruitment 2024 | టెక్ మహీంద్రా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ | Apply Online

Leave a comment