PhonePe Recruitment 2024 Telugu

By grama volunteer

Published On:

Follow Us
PhonePe Recruitment 2024 Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

PhonePe Recruitment 2024 Telugu

PhonePe కంపెనీలో 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

PhonePe Recruitment 2024 | Latest Jobs in Telugu

 

Latest PhonePe Recruitment 2024

 ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ PhonePe గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి PhonePe కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 6 వారాలు Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 35,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

Latest PhonePe Recruitment 2024 Overview :

PhonePe Recruitment 2024 Telugu

కంపెనీ పేరు PhonePe Recruitment 2024 
జాబ్ రోల్సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హతDegree / B.Tech
అనుభవంఅవసరం లేధు 
జీతం35,000
జాబ్ లొకేషన్ Bangalore

 

Latest PhonePe Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

PhonePe Recruitment 2024 Telugu

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన PhonePe  నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 35,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

PhonePe Recruitment 2024 Telugu

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 6 వారాలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 35,000 జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

More Jobs :

Post Office Recruitment 2024 – click Here

HDFC Bank లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు  –Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 –Click Here

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు –Click Here

Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ –Click Here

Tags : PhonePe Recruitment 2024 Telugu, PhonePe Recruitment 2024 Telugu,  PhonePe jobs 2024 Telugu,  PhonePe vacancies Telugu 2024,  PhonePe recruitment Telugu language, Latest jobs at PhonePe Telugu, PhonePe careers in Telugu, Apply for PhonePe jobs Telugu, PhonePe job openings Telugu, latest Telugu Jobs, Jobs in Telugu,

1.5/5 - (2 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

WhatsApp