Order Aadhar PVC Card Online in Telugu
PVC ఆధార్ కార్డు ఆర్డర్ పెట్టుకునే విదానం
Order Aadhaar PVC Card In Telugu
Order Aadhaar Card: ఏటీఎం కార్డ్ సైజ్లో ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డును ATM కార్డుల ఉండేలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి గాను కేవలం మొబైల్ ఫోన్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ₹50/- ఉంటే చాలు. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ కూడా అవసరం లేదు. ఈ విధానం లొ బాల ఆధార్ చేసుకున్నాక ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా రాకపోయినా కార్డును ఆర్డర్ పెటరుకోవచ్చు.
ఎలా ఆధార్ PVC కార్డు ఆర్డర్ పెట్టుకోవాలో చూద్దాం
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేయాలి.
Step 2: Aadhaar Number ఆధార్ నెంబర్ లేదా Enrolment ID దగ్గర ఆధార్ నమోదు నెంబర్ ఎంటర్ చేయాలి. బాల ఆధార్ చేసినవారికి ఆధార్ కార్డు రాకపోతే ఈ ఆప్షన్ పనిచేస్తుంది. Enter captcha లొ చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి My Mobile Number Is Not Registered ను సెలెక్ట్ చేయాలి.
Step 3: Enter Mobile Number లో మీ దగ్గర ఏ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కు లింక్ అయిన నెంబర్ అవసరం లేదు. Send OTP పై క్లిక్ చేయాలి.
Step 4 : మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఆరు అంకెల OTP వస్తుంది.
Step 5 : ఆ OTP ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.
Step 6: I hereby confirm that I have read and understood the payments cancellation refund process పై క్లిక్ చేయండి.
Step 7 : UPI సెలెక్ట్ చేయండి.
Step 8 : Phone Pay సెలెక్ట్ చేయండి. (మీరు ఏ ఆప్షన్ అయిన ఎంచుకోవచ్చు)
Step 9 : మీ Phone Pay హోమ్ పేజీ లో UPI id ఉంటుంది.
Step 10: మీ Phone Pay UPI id ఎంటర్ చేయండి.Verify పై టిక్ చేయండి.
Step 11 : మీ పేరు చూపిస్తుంది. తరువాత Processed పై క్లిక్ చేయండి.
Step 12 : 5 నిముషాల టైమర్ ఓపెన్ అవుతుంది.
Step 13 : ఆ టైం లొ మీ Phone Pay App లొ పేమెంట్ నోటిఫికేషన్ వస్తుంది. Pay పై క్లిక్ చేయండి.పేమెంట్ చేయండి.
Step 14 : ₹50/- పేమెంట్ అయినట్టు చూపిస్తుంది.
Step 15: Enter Captcha అని ఉన్న వద్ద పక్కనే చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేయండి.
Step 16: Download Acknowledgment పై క్లిక్ చెయ్యండి.
Step 17: Pdf Download అవుతుంది. అందులో SRN నెంబర్ Note చేసుకోండి. ఇంతటితో కార్డు ఆర్డర్ ప్రాసెస్ పూర్తి అయినట్టు. ఆధార్ చిరునామా కు Speed Post ద్వారా వస్తుంది.
PVC Aadhaar Card Order Status :
Step 1 : మీ PVC ఆధార్ కార్డు ఆర్డర్ స్టేటస్ తెలుసుకోటానికి కింద లింక్ పై క్లిక్ చేయండి.
Step 2: Enter Enrollment ID, SRN or URN నెంబర్ వద్ద SRN నెంబర్ ఎంటర్ చేసి Captcha ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.
Step 3: Date Of Dispatch కార్డ్ పంపిన తేదీ చూపిస్తుంది.
More Useful Links : ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము – Click Here
Tags : Order Aadhar PVC Card Online in Telugu, Order Aadhar PVC Card Online in Telugu, Order Aadhar PVC Card Online in Telugu, Order Aadhar PVC Card Online in Telugu, PVC Aadhar card order online apply Telugu, Aadhaar PVC card apply Telugu, PVC Aadhar card online order link, పివిసి ఆధార్ కార్డు ఎలా పొందాలి?, మాస్క్డ్ ఆధార్ పివిసి కార్డును ఎలా ఆర్డర్ చేయాలి?, ఏటీఎం సైజు ఆధార్ కార్డు పొందడం ఎలా?, మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం ఎలా?, Pvc ఆధార్ కార్డు డెలివరీ ఎన్ని రోజులు?,
1 thought on “Order Aadhar PVC Card Online in Telugu1”