Notification for 8000 Jobs: A Mix of Hope and Challenges
రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియ జూన్ 20 నుండి ఆగస్టు 21 వరకు కొనసాగింది. పరిశీలనకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు, ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో శనివారంతో పరిశీలన పూర్తయింది. పరిశీలన పూర్తయిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే పూర్తి చేయాలని టీజీపీఎస్సీ (TSPSC) భావిస్తుంది.
ఇక, గ్రూప్-1 ప్రధాన పరీక్షలు అక్టోబర్ నెలలో నిర్వహించనున్నారు. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నెల 02 నుండి 06 వరకు గ్రూప్-3 దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే, అభ్యర్థులకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
అసిస్టెంట్ ఇంజనీరింగ్, భూగర్భ జల శాఖలో నాన్ గెజెటెడ్ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, డిఏవో పోస్ట్లకు సంబంధించి తుది నియామక ప్రక్రియ కొనసాగుతుంది. 1388 పోస్టుల నియామక ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తవుతుందని అంచనా.
Notification for 8,000 Jobs
IDBI బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here
Leave a comment