Latest Jobs in Telugu : 10+2 అర్హతతో గ్రామీణ సంక్షేమ శాఖలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | ICMR NIOH LDC Recruitment 2024 Latest Govt Notification in Telugu apply Online
ICMR NIOH Upper Division Clerk Job Notification 2024:
ప్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక భారీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు 12వ తరగతి పాస్ అయివుంటే అప్లై చేస్తే ఈ జాబ్ మీకే. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మహిళలు పురుషుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్పర్ డివిజన్ క్లర్క్ & లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 12వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ లేదా తత్సమానం ఏదైనా విద్యాసంస్థలో తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ వేగం 35 w.p.m. ఆంగ్లంలో లేదా 30 w.p.m. కంప్యూటర్‌లో హిందీలో (35 w.p.m. మరియు 30 w.p.m. 10500 KDPH/9000 KDPHకి ప్రతి పదంపై సగటున 5 కీ డిప్రెషన్‌లకు అనుగుణంగా ఉంటుంది. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.1000/- మహిళా అభ్యర్థులు మరియు అభ్యర్థులు షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, PwBD & Ex- సేవకుడి వర్గం దరఖాస్తు ఫీ 500/-.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు రూ.19,900-63,200 జీతం ఇస్తారు. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కు చెల్లింపు స్థాయి-4 (రూ. 25,500-81,100 నెల జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://niohrecruitment.org/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు ప్రారంభ తేదీ: 20/03/2024 (మధ్యాహ్నం 12.00 నుండి) దరఖాస్తుకు చివరి తేదీ: 18/04/2024 వరకు 06.00PM వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
NIOH LDC Recruitment 2024
🔴Notification Pdf Click Here
🔴Apply Link Click Here
🔴View more Jobs Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*
NIOH LDC Recruitment 2024
All Govt Scheme, Andhra Pradesh Jobs, APSSDC Jobs, Bank Jobs, Central Govt Jobs, Current Affairs, Employment, Employment News, Mega Job Mela, Private Jobs, Results, Telangana Jobs, Work From Home,NIOH LDC Recruitment 2024
Naku chala avasaram please naku job kavali