మింత్రా (Myntra) 2024 రిక్రూట్మెంట్ | ఫ్రెషర్స్ కోసం భారీగా ఉద్యోగావకాశాలు | సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్
Myntra Recruitment 2024 Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సంతోషకరమైన వార్త! ప్రముఖ MNC కంపెనీ మింత్రా (Myntra) ఫ్రెషర్స్ కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్టులకు భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. B.Tech లేదా B.E పూర్తిచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేకుండా, ఒక్క ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు మింత్రా ప్రత్యేకంగా 4 నెలల ట్రైనింగ్ కూడా అందిస్తుంది.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
Myntra Recruitment 2024 Telugu
ముఖ్య వివరాలు:
సంస్థ పేరు: మింత్రా (Myntra)
పోస్టు పేరు: సాఫ్ట్వేర్ ఇంజనీర్
విద్యా అర్హతలు: B.Tech / B.E పూర్తి చేసిన వారు
వయస్సు: కనీసం 18 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు: ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లో Myntra అధికారిక వెబ్సైట్ ద్వారా
జీతం: నెలకు రూ. 20,000 వరకు
జాబ్ లొకేషన్: బెంగళూరు
అనుభవం: అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్: 4 నెలల ట్రైనింగ్ (ట్రైనింగ్ సమయంలో కూడా నెలకు రూ. 20,000 వరకు జీతం)
మింత్రా (Myntra) గురించి:
మైంత్ర భారతదేశ ప్రముఖ ఫ్యాషన్ ఇ-కామర్స్ సంస్థ. 2007-2008లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రత్యేకీకరించిన బహుమతి వస్తువులను విక్రయించే మార్కెట్ లీడర్ గా ఎదిగింది. బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన మింత్రా, కస్టమర్లకు మరియు విక్రయదారులకు సులభతరమైన, ఆనందదాయకమైన షాపింగ్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో పనిచేస్తోంది.
Myntra Recruitment 2024 Telugu
సెలెక్షన్ ప్రక్రియ:
- అభ్యర్థుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూల ద్వారానే జరుగుతుంది. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.
- ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగం ఇవ్వబడుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
- Myntra అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అప్‌డేట్ చేసిన రిజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయాలి.
- అందులో అడిగిన వివరాలను సరిగ్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
Myntra Recruitment 2024 Telugu
జీతం మరియు ఇతర ప్రయోజనాలు:
- ఎంపికైన అభ్యర్థులకు మొదటి 4 నెలల పాటు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 20,000 వరకు జీతం అందించబడుతుంది.
- కంపెనీ వారు ఎంపికైన వారికి ఫ్రీగా ల్యాప్‌టాప్ అందిస్తారు.
మరింత సమాచారం మరియు అప్లై లింక్:
Note: ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.
See Also Reed :
Oracle Recruitment 2024 Telugu : కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ICICI Bank Relationship Manager Recruitment 2024
DSC District Wise Merit Lists 2024 : టీచర్ నియామక ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి
Ap Job Mela For 1875 Posts : 4 అక్టోబర్ న ఇంటర్వ్యూకు హాజరు కండి
Leave a comment