PM Kisan Payment Status PM Kisan Beneficiary List PM Kisan eKYC

Jio Freelancing Jobs 2024 Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

Jio Freelancing Jobs 2024 Telugu

Jio work from home jobs : 

 

   ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు సొంత ఊర్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. ఇటువంటి వారి కోసం ఇండియాలో ప్రముఖ కంపెనీ అయినటువంటి జియో కంపెనీ వారు జియో కంపెనీ నుండి జియో ఫ్రీ లాంచింగ్ జాబ్స్ ను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కావలసిన వారికి విద్యార్హతలు పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ శాలరీ అంటే వివరాలను కింద సమాచారం ద్వారా తెలుసుకుందాం. 

 

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త: 

దేశంలో ప్రముఖ కంపెనీ అయినటువంటి జియో కంపెనీ నుండి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.

 

Jio Freelancing Jobs 2024 Telugu
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

జియో ఫ్రీ లాంచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు.

ఎంత వయసు ఉండలి :

ఈ జియో ఫ్రీ లాంచింగ్ ఉద్యోగాలకి మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Bank of India Jobs 2025
Bank of India Jobs 2025: రూ.1,20,940 జీతంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు – స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకానికి భారీ నోటిఫికేషన్ విడుదల

ఫీజు ఎంత: 

ఈ జియో ఫ్రీ లాంచింగ్ జాబ్స్ జాబ్స్ కి అప్లై చేయాలనుకున్న వారికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు : 

ఈ జియో ఫ్రీ లాంచింగ్ ఉద్యోగంలో మీరు చేరగానే జియో కంపెనీ వారు మీకు 25 వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.

సెలెక్షన్ఏ విధం గా చేస్తారు: 

ఈ జియో ఫ్రీ లాన్సింగ్ ఉద్యోగాలకి అప్లై చేసినవారికి జియో కంపెనీ వారు ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపి చేయడం జరుగుతుంది.

విద్యా అర్హత: 

ఈ జియో ఫ్రీ లాంచింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా డిగ్రీ మీరు ఉత్తీర్ణత సాధించి ఉంటే దానికి మీరు అర్హత కలిగి ఉంటారు.

కావాల్సిన సర్టిఫికెట్లు:

  • చదవడం మరియు రాయడం .
  • స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం రావాలి .
  • స్థానిక భాష మాట్లాడటం.
  • రావాలి సేల్స్ మరియు కస్టమర్ హ్యాండ్లింగ్.
  • నేర్చుకునే సామర్థ్యం లక్ష్యం మరియు ఫలితం మీద ఆధారపడి ఉంటుంది

 

 

దరఖాస్తు విధానం: 

ఈ జియో ఫ్రీ లాంచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలనుకున్న వారు జియో ఆఫీషియల్ వెబ్సైట్ను సందర్శించి అక్కడ మాత్రమే మీరు అప్లికేషన్ చేయొచ్చు.

High Court Vacancy 2025
High Court Vacancy 2025 – Exam లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నికల్ అసిస్టెంట్ కొత్త నియామకాలు

Jio Freelancing Jobs 2024 Telugu

రెస్పాన్సిబులిటీస్ :

  • కొత్త కస్టమర్లను పొందండి.
  • జియో కస్టమర్లకు కాల్ చేయండి మరియు వివరించడం పూర్తి చేయడంలో కస్టమర్లకు సహాయం చేయడం.
  • కాబోయే కస్టమర్లకు కొత్త కనెక్షన్ విక్రయించడంలో సహాయపడటం.
  • సమయపాలనలో కస్టమర్లకు పరిష్కరించడం కష్టమర్ ని సంతోషకరంగా మీ యొక్క అనుభవంతో నిర్ధారించుకోవడం.
  • వినియోగదారులందరికీ తగిన భాషలో వారితో స్పందించడం.
  • ప్రతి కస్టమర్ ని సంతోషపరచడం.
  • కాల్ లేదా సేవకి సంబంధించిన వివరాలను మరియు డేటాను క్యాచర్ చేయడం.
  • విలువను జోడించడానికి జియో యొక్క ప్లాన్లు ఉత్పత్తులు మరియు సేవల గురించి తెలుసుకోండి

 

Jioofficial website – Click Here

Jio లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ – Click Here

 

Tags : jio work from home jobs, Jio Freelancing Jobs 2024 Telugu, Jio Freelancing Jobs 2024 Telugu, jio freelancer job Telugu, jio freelancer jobs work from home, jio freelancer jobs work from home without investment, jio freelancer jobs work from home salary, jio careers work from home for freshers.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp