జగనన్న ఇంటి పట్టాల స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాము. చాలామంది జగనన్న కాలనీ కోసం అప్లై చేసుకుని ఉంటారు వారికి జగనన్న ఇంటి పట్టా వచ్చిందా లేదా రిజెక్ట్ చేయబడిందా, అసలు మనకు జగనన్న కాలనీ కొరకు ఆన్లైన్లో మన పేరు మీద అప్లై చేయబడిందా లేదా తెలుసుకుందాము.
జగనన్న హౌస్ సైట్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానము
పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఎవరికైతే స్టేటస్ చూడాలనుకుంటున్నాము వారి యొక్క ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ వారి పేరు మీద హౌస్ సైట్ కి అప్లై చేయకపోయినట్లయితే ఎటువంటి స్టేటస్ చూపించదు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి