Grama Volunteer awards List 2024
వాలంటీర్ అవార్డుల పేమెంట్ స్టేటస్
Grama Volunteer Awards Payment Status
సేవ మిత్ర, సేవా రత్న, సేవ వజ్ర అవార్డులకు ఎంపిక అయిన వాలంటీర్లకు నగదు జమ అగుచున్నవి.పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
పై లింక్ మీద క్లిక్ చేసి Beneficiary Search వద్ద Enter Beneficiary Code ను సెలెక్ట్ చేసుకుని బెనిఫిషరీ కోడ్ దగ్గర వాలంటీర్ యొక్క CFMS ID నమోదు చేసి Month/Year వద్ద 02/2024 ను ఎంచుకుని Display బటన్ మీద క్లిక్ చేయగా పేమెంట్ పడినట్లయితే పేమెంట్ వివరాలు చూపడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారదులుగా పనిచేస్తున్న గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా వాలంటీర్లకు వందనం పేరుతో సత్కరిస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని 2024 ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ప్రారంభించనున్నారు. ఈ యొక్క కార్యక్రమం నియోజకవర్గాల వారీగా 7 రోజులపాటు జరుగును.జిల్లాల వారీగా volunteer awards 2024 list విడుదల చేయడం జరుగుతుంది.
Grama Volunteer awards List 2024
వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తరువవాత నియోజకవర్గాల వారీగా 10 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగును.
- రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మంది వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది.
2. 997 మందికి సత్కారాలతో పాటు ప్రత్యేక నగదు భాహుమతులు.
జిల్లాల వారీగా అవార్డులకు ఎంపిక అయిన గ్రామ వార్డ్ వాలంటీర్ల లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Grama Volunteer awards List 2024
GSWS Volunteers District Wise Awards List
Join For WhatsApp Group fast Update WhatsAppWhatsApp
S No | District Name | Awards List | Seva Mithra | Seva Rathna | Seva Vajra |
1 | గుంటూరు జిల్లా | Click Here | Seva Mithra | Seva Rathana | Seva Vajra |
2 | బాపట్ల జిల్లా | Click Here | Seva Mithra | Seva Rathana | Seva Vajra |
3 | కాకినాడ జిల్లా | Click Here | |||
4 | యన్ టి ఆర్ జిల్లా | Click Here | Seva Mithra | Seva Rathna | Seva Vajra |
5 | Dr. BR అంబేద్కర్ కోనసీమ జిల్లా | Click Here | |||
6 | అనకాపల్లి జిల్లా | Click Here | |||
7 | అనంతపురం జిల్లా | Click Here | |||
8 | అన్నమయ్య జిల్లా | Click Here | |||
9 | అల్లూరి సీరామరాజు జిల్లా | Comming Soon | |||
10 | ఏలూరు జిల్లా | Click Here | |||
11 | కడప జిల్లా | Seva Rathana | Seva Vajra | ||
12 | కర్నూల్ జిల్లా | Click Here | |||
13 | కృష్ణ జిల్లా | Click Here | |||
14 | చిత్తూరు జిల్లా | Seva Mithra | |||
15 | తిరుమతి జిల్లా | Click Here | |||
16 | తూర్పగోదావరిజిల్లా | Click Here | |||
17 | నంద్యాల జిల్లా | Click Here | |||
18 | నెల్లూరు జిల్లా | Click Here | |||
19 | పల్నాడు జిల్లా | Click Here | |||
20 | పశ్చిగోదావరి జిల్లా | Click Here | |||
21 | పార్వతీపుం = మన్యం జిల్లా | Seva Rathana | Seva Vajra | ||
22 | ప్రకాశం జిల్లా | Click Here | |||
23 | విజియానగరం జిల్లా | Click Here | |||
24 | విశాఖట్నం జిల్లా | Click Here | |||
25 | శ్రీ సత్యసాయి జిల్లా | Click Here | |||
26 | శ్రీకాకుళం జిల్లా | Click Here |
Join For WhatsApp Group fast Update WhatsAppWhatsApp
మిగిలిన జిల్లాల లిస్ట్ త్వరలో అప్డేట్ చేయడం జరుగును.
వాలంటీర్లకు వందనం పేరిట వరుసగా నలోగవ ఏడాది చేస్తున్న ఈ సత్కరానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు.
- ప్రతీ నియోజక వర్గంలో ఐదుగురు వంతున మొత్తం 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును ప్రదానం చేయనున్నారు.
- ప్రతీ మండలంలో, మునిసిపాలిటీ పరిధిలో ఐదుగురు వంతున, నగరపాలక సంస్థలో పది మంది వంతున రాష్ట్ర వ్యాప్తంగా 4,150 మందికి సేవా రత్న అవార్డును ప్రధానం చేయనున్నారు.
- మిగిలిన 2,50,439 మంది వాలంటీర్లకు సేవ మిత్ర అవార్డు అందజేస్తారు.
నియోజవర్గ స్థాయిలో 5 మంది వాలంటీర్లకు సేవా వజ్ర క్రింది 45,000/- రూ
మండల స్థాయిలో 5 మంది వాలంటీర్లకు సేవా వజ్ర క్రింద 30,000/- రూ
సచివాలయ స్థాయిలో మిగిలిన వాలంటీర్లకు సేవ మిత్ర కింద 15,000/- రూ
గమనిక3: వాలంటీర్ వాలంటీర్ ఈ అవార్డులకు హాజరు, పెన్షన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా ఎంపిక చేయబడతారు.ఒక వాలంటీర్ ఒక్ అవార్డు కి మాత్రమే ఎంపిక చేయబడుతారు.
సేవా వజ్ర / Seva Vajra Award :
వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన.. మొదటి ఐదు మంది వాలంటీర్లను సేవా వజ్ర పేరుతో సత్కరిస్తారు.
వారికి 45 వేల రూపాయల నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ అందిస్తారు.
• మొత్తం 175 నియోజకవర్గాల పరిధిలో 875 మందికి సేవావజ్ర పురస్కారాలు అందిస్తారు.
అయితే ఈ ఏడాది 30 వేల రూపాయలను పెంచి 45 వేలుగా ఇవ్వనున్నారు.
సేవా రత్న / Seva Ratna Award :
ఇక రెండో విభాగమైన సేవా రత్న కింద ప్రతి మున్సిపాలిటీ, మండలం పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన ఐదుగురు వాలంటీర్లను, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పదిమంది వాలంటీర్లను గుర్తించి, వారికి 30 వేల నగదు బహుమతి, సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్తో సత్కరిస్తారు.
• మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 4150 మంది వాలంటీర్లకు సేవారత్న అవార్డు అందిస్తారు.
ఈ ఏడాది సేవ రత్న అవార్డు కింద ఇచ్చే అమౌంట్ ను 20 వేల నుంచి 30 వేలకు పెంచారు.
సేవా మిత్ర / Seva Mitra Award :
• మూడో విభాగమైన సేవా మిత్ర కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,50,439 మందికి వాలంటీర్లకు 15వేల రూపాయల నగదు బహుమతి అందిస్తారు.
• అలాగే సర్టిఫికేట్, మెడల్, శాలువా, బ్యాడ్జ్లతో సత్కరిస్తారు. అయితే ఏడాది పాటు ప్రజల నుంచి ఎలాంటి కంప్లెంట్స్ రాని వాలంటీర్లకు సేవామిత్ర కింద అవార్డులు అందిస్తారు.
ఈ ఏడాది సేవ రత్నాలకు 10 వేలకు బదులుగా 15 వేలు ఇవ్వనున్నారు.
Seva Mitra, Seva Ratna, Seva Vajra 2024 Volunteer Awards లిస్ట్ లో పేరు రాని వారు ఎం చేయాలి ?
2024 సంవత్సరానికి సంబంధించి Seva Mitra, Seva Ratna, Seva Vajra 2024 Volunteer Awards Lists పేరు రాని గ్రామా లేదా వార్డు వాలంటీర్లు వారి సచివాలయం కు ట్యాగ్ చేసిన MLO వారికి తెలియాజేసినట్టు అయితే వారు FOA ద్వారా లిస్ట్ లో పేర్లు జోడించే అవకాశం ఉంటుంది . లేదా పేర్లు రాని వారు వారి దరఖాస్తు ను సంబంధిత DDO వారికి అందిస్తే వారి ద్వారా MPDO / MC వారికి, వారి ద్వారా జిల్లా గ్రామా వార్డు సచివాలయ నోడల్ అధికారి వారికి అందితే వారు స్టేట్ టీం వారికి తెలియజేసి అర్హులు అయినవారికి లిస్ట్ లో జోడించే అవకాశం ఉంటుంది.
AP Volunteer Awards 2024 Payment Status – Seva Mitra, Seva Ratna, Seva Vajra 2024 Payment Status:
అవార్డులకు సంబంధించి నగదు 2024 ఫిబ్రవరి 15 నుంచి మొదలు అయ్యి 10 రోజుల వరకు అనగా ఫిబ్రవరి 25 వరకు గ్రామా వార్డు వాలంటీర్ల బ్యాంకు ఖాతా లో జమ అవుతూ ໐໖ . ♡ Seva Mitra, Seva Ratna, Seva Vajra పొందే వాలంటీర్ల పేమెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు ఎటువంటి ఆన్లైన్ లింక్ ఉండదు . పేమెంట్ అయిన వెంటనే SMS రూపం లో సందేశం వస్తుంది . అదే బ్యాంకు ఖాతా లో . ১ ὦ PhonePay, Gpay, PayTM 샵 샵 లా ద్వారా కానీ, లేదా బ్యాంకు ఖత కు లింక్ అయినా మొబైల్ నెంబర్ ద్వారా ఉచితం గా మిస్డ్ కాల్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు .
Nellore dist list eppudu release chestaru sir
updated
Vizianagaram list appudu release చేస్తారు