పండగ వేళ పసిడి కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today in Telugu States 202
Gold Price Today in Telugu States 2024
పసిడి ప్రియులకు మళ్లీ గోల్డ్ షాక్ ప్రారంభమైంది. బడ్జెట్‌లో బంగారం, వెండి లోహాలపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో వారం క్రితం వరకూ ధరలు కాస్త దిగొచ్చాయి. కేవలం వారం రోజుల్లోనే రూ.7 వేల వరకు ధరలు పతనమయ్యాయి. అయితే ప్రస్తుతం మాత్రం మళ్లీ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జులైలో దేశ పసిడి దిగుమతులు 4.23 శాతం తగ్గింది. బంగారం అధిక ధరల నేపథ్యంలోనే దిగుమతులు తగ్గినట్లు వ్యాపారులు అంటున్నారు. పండగ సీజను ప్రారంభం కానుండటం, దిగుమతి సుంకం తగ్గింపు వల్ల సెప్టెంబరు నుంచి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని ఆభరణాల వర్తకులు అంటున్నారు.
ఆగస్టు 16 నాటి పసిడి ధరలు:
ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారంతో పోల్చితే ఈ రోజు గ్రాముకు రూపాయి చొప్పున తగ్గింది. 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.7,150 వద్ద, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.6,554 వద్ద, 18 క్యారెంట్ల బంగారం రూ.5,362 వద్ద కొనసాగుతున్నాయి.
దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్:
– 22 క్యారెట్ల తులం: రూ.65,540
– 24 క్యారెట్ల తులం: రూ.71,500
– 18 క్యారెట్ల తులం: రూ.53,620
బెంగళూరు:
– 22 క్యారెట్ల తులం: రూ.65,540
– 24 క్యారెట్ల తులం: రూ.71,500
– 18 క్యారెట్ల తులం: రూ.53,620
చెన్నై:
– 22 క్యారెట్ల తులం: రూ.65,540
– 24 క్యారెట్ల తులం: రూ.71,500
– 18 క్యారెట్ల తులం: రూ.53,620
దిల్లీ:
– 22 క్యారెట్ల తులం: రూ.65,690
– 24 క్యారెట్ల తులం: రూ.71,650
– 18 క్యారెట్ల తులం: రూ.53,750
గుంటూరు:
– 22 క్యారెట్ల తులం: రూ.65,540
– 24 క్యారెట్ల తులం: రూ.71,500
– 18 క్యారెట్ల తులం: రూ.53,620
కలకత్తా:
– 22 క్యారెట్ల తులం: రూ.65,540
– 24 క్యారెట్ల తులం: రూ.71,500
– 18 క్యారెట్ల తులం: రూ.53,620
Gold Price Today in Telugu States 2024
Gold Price Today in Telugu States 2024
ముంబై:
– 22 క్యారెట్ల తులం: రూ.65,540
– 24 క్యారెట్ల తులం: రూ.71,500
– 18 క్యారెట్ల తులం: రూ.53,620
విజయవాడ:
– 22 క్యారెట్ల తులం: రూ.65,540
– 24 క్యారెట్ల తులం: రూ.71,500
– 18 క్యారెట్ల తులం: రూ.53,620
వెండి ధరలు:
వెండి ధరలు కూడా దాదాపు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రూ.83,400. బుధవారంతో పోల్చితే కిలోకి రూ.100 తగ్గింది. బుధవారం కేజీ వెండి ధర రూ.83,500 ఉండగా.. ఈ రోజు రూ.83,400గా ఉంది. చెన్నైలో రూ.88,600, హైదరాబాద్‌లో రూ.88,600, బెంగళూరులో రూ.79,900లుగా ఉంది. ముంబైలో కేజీ వెండి రూ.83,400 ఉంది. దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
Gold Price Today in Telugu States 2024
తాజా బంగారం ధరలు తెలుసుకుని పండగ సీజన్లో మీ అవసరాలకు తగిన పసిడి కొనుగోలులను సురక్షితంగా జరుపుకోండి!