AP Rice Card Download Process

AP Rice Card Download Process | రైస్ కార్డు డౌన్లోడ్ చేయు విధానము

Rice Card Download Process / AP Ration Card Download Process

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైసు కార్డులు మన వద్ద ఉన్నప్పటికీ మనం వెళ్లే ప్రతి చోటకి కార్డులను తీసుకొని వెళ్లలేము. కొందరికి అయితే కార్డులు పోయి ఉంటాయి. అటువంటివారు వారి రైసు కార్డు ( రేషన్ కార్డు ) ఆనులైనలో మొబైల్ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు.ఈ కార్డు డిజిటల్ గా సంతకం చేసినది కావున చెల్లుబాటు అవుతుంది. కార్డులో ఎంతమంది ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు మరియు కార్డు ఏ చిరునామాతో ఉందో కూడా తెలుసుకోవచ్చు.

రైస్ కార్డు డౌన్లోడ్ కు అవసరం అయ్యేవి :

What Are Required For Download Rice card :

1. ఆధార్ కార్డు నెంబర్ (రైస్ కార్డు లొ ఎవరిది అయిన)

2. పూర్తి పేరు

3. Date Of Birth (DD/MM/YYYY)

4. లింగం (Male/Female)

5. ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్

6. ఆధార్ – మొబైల్ లింక్ OTP

AP New Ration Card Print Online | Check Rice Card Status | Rice Card Download Process :

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి

Click Here

Step 2 : కింద చూపిన విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. Sign In పై క్లిక్ చేయండి.

AP Rice Card Download Process

Step 3 : మీకు ముందుగా DigiLocker లొ ఎకౌంటు ఉన్నట్టయితే మీ మొబైల్ నెంబరు మరియు 6 అంకెల పిన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఎకౌంటు లేకపోతే తరువాత పేజీ లొ Sign Up పై క్లిక్ చెయ్యండి.

AP Rice Card Download Process

Step 4: “Creating account is fast and easy” 3 2

ఓపెన్ అవుతుంది.రైస్ కార్డులో ఉన్నటువంటి ఎవరివి అయిన వివరాలు ఇవ్వవచ్చు. అందులో

• పూర్తి పేరు

• పుట్టినరోజు వివరాలు

• లింగము

• మొబైల్ నెంబర్

• Email (ఇవ్వకపోయినా పర్వాలేదు)

• 6 అంకెల నెంబర్ (ఎవరికి చెప్పవద్దు)

పై వివరాలు అన్నీ ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయండి

AP Rice Card Download Process

Step 5 : తరువాత మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఆరు అంకెల OTP వస్తుంది.

Ap Ration card Deleting Process start 2024
Ap Ration card Deleting Process start 2024

AP Rice Card Download Process

Step 6: Verify Mobile OTP పేజీలో వచ్చిన OTP ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.

AP Rice Card Download Process

Step 7: ap rice card download with Aadhar number : Verify Aadhar పేజీ ఓపెన్ అవుతుంది.. ఇందులో ముందుగా ఎవరి పేరు వివరాలు ఇచ్చారో వారి ఆధార నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి.

AP Rice Card Download Process

Step 8: Verify Aadhar OTP లో మరల 6 అంకెల OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి.

AP Rice Card Download Process

Step 9 : తరువాత ఆధార్ ఎవరు పేరుమీద అయితే ఉంటుందో వారి పేరు చూపిస్తుంది. welcome to అని చూపిస్తుంది. ఎడమ వైపు Menu పై (3 గీతల) పై క్లిక్ చేయండి.

AP Rice Card Download Process

Step 10: Menu Search Documents పై క్లిక్ చేయండి.

AP Rice Card Download Process

Step 11: Search Documents 22 23 ໖. Search Box లో Rice Card అని ఎంటర్ చేస్తే కింద చూపిస్తున్న “Ration Card – Food & Civil Department – Andhra Paradesh” పై క్లిక్ చెయ్యండి.

AP Rice Card Download Process

Step 12: Get your document by entering the required details పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Enter Your Ration Card Number Rice Card నెంబర్ ఎంటర్ చేసి Get Document పై క్లిక్ చేయాలి.

AP Rice Card Download Process

Step 13: Your request has been submitted. Please wait for confirmation from the Issuer 5- 10 సెకన్లు పేజీ లోడ్ అవుతుంది.

AP Rice Card Download Process

Step 14 : కింద చూపిస్తున్న విధంగా మూడు డాట్ లపై క్లిక్ చేయాలి.

AP Rice Card Download Process

Step 15 : చూపిస్తున్న మూడు ఆప్షన్లో PDF ఫై క్లిక్ చేయాలి.

AP Rice Card Download Process

Step 16 : ap rice card download pdf : ఆధార్ కార్డ్ పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. ప్రింట్ తీసుకొని రుజువు పత్రంగా మరియు రైస్ కార్డుగా ఉపయోగించుకోవచ్చు. Rice card details & Rice card number, rice card status కూడా చూపిస్తుంది

AP Rice Card Download Process

Note : రైస్ కార్డు డౌన్లోడ్ ను వెబ్ సైట్ తో పాటు మొబైల్ అప్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి గాను Playstore లో DigiLocker అనే మొబైల్ అప్లికేషన్ సహాయం తో పై ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు .

రైస్ కార్డు వివరాలు వెరిఫికేషన్ చేయు విధానం :

Rice card Verification Process:

ఈ విధానంలో డౌన్లోడ్ చేసుకున్న రైస్ కార్డు వివరాలు ఎవరైనా మార్పులు చేర్పులు చేసి తప్పుదారిలో ఉపయోగించే అవకాశం ఉన్నది. అందుకుగాను డౌన్లోడ్ చేసుకున్న రైస్ కార్డు సరి అయినదా కాదా మరియు వాటిలో వివరాలు సరి అయినవ కావా అని వెరిఫికేషన్ చేయుటకు గాను

Step 1 : ముందుగా DigiLocker అనే మొబైల్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోవాలి.

Ap New Ration Card Required Documents 2024
Ap New Ration Card Required Documents 2024

AP Rice Card Download Process

Step 2 : ఓపెన్ చేసుకున్న తర్వాత పైన చూపిస్తున్న స్కాన్ సింబల్ పై క్లిక్ చేయాలి.

AP Rice Card Download Process

Step 3 : తరువాత Scan Now పైకి ఇచ్చేయాలి.

AP Rice Card Download Process

Step 5 : స్కానర్ ఓపెన్ అవుతుంది ఆ స్కానర్ను రైస్ కార్డు పై ఉన్నటువంటి QR కోడ్ పై ఉంచితే కింద చూపిన వివరాలు వస్తాయి.

Rice Card Type ( రైస్ కార్డు రకము )

Rice Card No ( రైస్ కార్డు నెంబరు )

Name of HOF ( కుటుంబ పెద్ద పేరు)

Total Family Members ( యూనిట్ ల సంఖ్య )

Date of Birth ( కుటుంబ పెద్ద DOB0

Date of Issue ( కార్డు వచ్చిన తేదీ )

* పై వివరాలు చూపిస్తూ Verified By DigiLocker అని వస్తే అప్పుడు ఆ రైస్ కార్డు సరి అయినది అని అర్థము

AP Rice Card Download Process

ap rice card download with aadhaar number

ap rice card download pdf

ap ration card download 2024

ysr rice card download

ysr rice card download by name

rice card status check with aadhaar number

grama sachivalayam rice card status

రైస్ కార్డు స్టేటస్

రైస్ కార్డు స్టేటస్ చెక్ విత్ ఆధార్ నెంబర్

AePDS rice card search

All Important Linksclick Here

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

Ap Ration card Deleting Process start 2024

Ap Ration card Deleting Process start 2024

Ap New Ration Card Required Documents 2024

Ap New Ration Card Required Documents 2024

AePDS App Distribution Points status Update GSWS Volunteers

AePDS యాప్ లో వాలంటీర్లు Distribution Points & Status అప్డేట్ చేయు విధానము

Leave a comment