Ap Cabinet Meeting 16 July 2024
ఏపీ మంత్రివర్గ సమావేశం.. ఆ పథకాల అమలుపై శుభవార్త?
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఏపీ మంత్రివర్గం (మంగళవారం) రెండోసారి భేటీ కానుంది. 16.7.202 4 ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం మీటింగ్ జరగబోతుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు గురించి చర్చించే అవకాశం
ఉంది. అలాగే అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించనున్న మంత్రివర్గం. అసెంబ్లీ సమావేశాలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాలా ఒకవేళ ఓటాన్ అకౌంట్బ బడ్జెట్ ప్రవేశ పెడితే ఆర్డినెన్స్ మంత్రివర్గం ఆమోదించే అవకాశం.
క్యాబినెట్ మీటింగ్ తర్వాత యంత్రం ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ పర్యటనపై మంత్రంతో చర్చించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ లో సంక్షేమ పథకాల గురించి చర్చించే అవకాశం ఉంది
మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. టీడీపీ సూపర్ సిక్స్ హామీలతో పాటుగా జనసేన హామీలను కూడా కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో.. మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నైపుణ్య గణన వంటి హామీలపై తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. వాటికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే మంత్రివర్గ భేటీలో వేరే ఇతర హామీలపై దృష్టిపెడతారా అనే ఆసక్తి మొదలైంది.
సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన కొన్ని పథకాలు అమలు చేసే ఉద్దేశంతో వాటి విధి విధానాలు గురించి ఈ క్యాబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది.
Ap Cabinet Meeting
అమలు చేసే పథకాలు
- ఉచిత ఇసుక
- తల్లికి వందనం
- నూతన మధ్య విధానం
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఇప్పట్లో లేనట్టే
ఈ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సూపర్ సిక్స్ లో భాగమైన కొన్ని పథకాలు గురించి చర్చికి వచ్చే అవకాశం లేదు.
- ఆడబిడ్డ నిధి
- నిరుద్యోగ భృతి
- ఉచిత గ్యాస్
అలాగే బీపీసీఎల్ రీఫైండ్ ప్రతిపాదన పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంది.
Ap Cabinet Meeting
More Links :
AP Deepam Scheme Details 2024 – Click Here
NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here
తల్లికి వందనం పథకం – Click Here
అన్నదాత సుఖీభవ పథకం – Click Here
ఆడబిడ్డ నిధి పథకం – Click Here
Leave a comment