AePDS యాప్ లో వాలంటీర్లు Distribution Points & Status అప్డేట్ చేయు విధానము

grama volunteer

AePDS App Distribution Points status Update GSWS Volunteers
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AePDS యాప్ లో వాలంటీర్లు Distribution Points & Status అప్డేట్ చేయు విధానము

AePDS App Distribution Points status Update GSWS Volunteers

Distribution Points & Distribution Status Work Process in AePDS App by GSWS Volunteers

• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు ఉపయోగించే AePDS మొబైల్ యాప్ లో తేదీ 20-12- 2023 Distribution Points & Distribution Status అనే ఆప్షన్ లు ఇవ్వటం జరిగింది.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

•  ఈ ఆప్షన్ల ద్వారా MDU వాహనాలు సరుకుల పంపిణీ లొకేషన్ ను మరియు సరుకుల పంపిణీ స్థితిని అప్డేట్ చేయవలసి ఉంటుంది.

•  ఈ పనిని వాలంటీర్లు MDU ఆపరేటరు, VRO వారి సమన్వయంతో చేయవలసి ఉంటుంది.

•  రేషన్ పంపిణీ చేసే వాహనాలు (MDU) ప్రతినెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, ఆయా సచివాలయములలో ఉన్న వాలంటీర్ల పరిధిలోని, ఏరియాలో, నిత్యాసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది . కావున ప్రతి వాలంటీరు తన పరిధిలోని 10 లేదా 12 ఇండ్లకు ఒక లొకేషన్ చొప్పున, తన ఏరియాలో మొత్తం ఐదు లొకేషన్లు తన AEPDS ఆప్ లో నమోదు చేయాలి.

• ప్రతి ఏరియాకు వాహనము, ఏ తేదీన వస్తుందో ముందుగానే వలంటీరు వినియోగదారులకు తెలియజేయాలి. ఏ లొకేషన్లో వాహనము ఆగుతుందో కూడా చెప్పాలి. ఆ లొకేషన్లోని 10 లేదా 12 ఇండ్ల వారు, ఆ వాహనం వద్ద నిత్యవసర వస్తువులును కొనుగోలు చేసే సమయంలో వాలంటీర్ కూడా ఉండాలి.

• ఈ విధమైన సర్వీసు చేస్తున్నందుకుగాను పౌరసరఫరాల శాఖ వారి నుండి వాలంటీరుకు నెలకు 750 రూపాయలు పారీతోషికంగా ఇవ్వబడుతుందని వీడియో కాన్ఫరెన్స్లో, జాయింట్ కలెక్టర్ వారు తెలిపియున్నారు. జనవరి 1,2024 నుంచి అమలు చెయ్యనున్నారు.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

AePDS App Distribution Points status Update GSWS Volunteers

గ్రామా వార్డు వాలంటీర్లు ఎం చేయాలి ?

1. MDU ఆపరేటరు VRO వారి సమన్వయంతో వాలంటీర్ క్లస్టర్ పరిధిలో గుర్తించబడిన రేషన్ సరుకుల పంపిణీ స్థానాలను / ప్లేస్ / స్థలాలను ( Distribution Points ) ఎంటర్ చేయాలి.

2. గుర్తించబడిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్లలో ఎండియూ ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ చేశారా లేదో రిపోర్టు అప్డేట్ చేయాలి.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

Distribution Points & Status Update పనులను ఎలా అప్డేట్ చేయాలి ?

• గ్రామ వార్డు వాలంటీర్లు ఉపయోగించే AePDS లేదా AP ePOS మొబైల్ యాప్ లో కొత్తగా ఆప్షన్లు ఇవ్వటం జరిగింది. పని మొత్తం ఈ యాప్ లోనే చేయాలి.

Distribution Points & Status Update పనులను ఎక్కడ చేయాలి చేయాలి ?

• గ్రామా వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో MDU వాహనాల ద్వారా సరుకుల పంపిణి జరుగు నిర్ణయించిన స్థలాలలో మాత్రమే యాప్ లో ఈ వర్క్ పూర్తి చెయ్యాలి .వేరే చోటా సచివాలయం లో ఉంది చెయ్యకూడదు

AePDS App Distribution Points status Update GSWS Volunteers

కొత్త AePDS యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?

• వాలంటీర్లు అందరూ కింద ఇవ్వబడిన లింకు ద్వారా పైన చెప్పిన ఆప్షన్లు ఇవ్వబడిన మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

AePDS APP

AePDS App Distribution Points status Update GSWS Volunteers

Distribution Points & Distribution Status Update చేయు విధానం :

Step 1 : ముందుగా వాలంటీర్ల మొబైల్ లో ఉన్నటువంటి పాత AePDS – AP యాప్ డిలీట్ చేసి పైన ఇవ్వబడిన లింకు ద్వారా కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవలెను. వాలంటీర్ల క్లస్టర్ ఐడి ( సచివాలయం కోడు + క్లస్టర్ నెంబరు )ఎంటర్ చేసి బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అవ్వాలి.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

AePDS App Distribution Points status Update GSWS Volunteers

Distribution Points కాప్చర్ చేయు విధానం :

Step 2 : లాగిన్ అయిన తరువాత కింద చూపిన విధంగా Home Page & Distribution Points & Distribution Status అనే ఆప్షన్ లు చూపిస్తాయి. అందులో Distribution Points అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

వెంటనే కింద చూపిన విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

AePDS App Distribution Points status Update GSWS Volunteers

• Day of Distribution : వాలంటీర్ల డిస్ట్రిబ్యూషన్ జరిగే తేదీ ఎంటర్ చేయాలి. నెలలో ఒకటవ తారీఖు నుండి 17వ తారీఖు లోపు ఏది ఎంటర్ చేయాలి.

• Location Name : గుర్తించబడిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ పేరు ఎంటర్ చేయాలి. అంటే బండి ఎక్కడ ఆగే సరుకులు ఇస్తుందో ఆగే ప్లేస్ పేరు ఎంటర్ చేయాలి.

• Mobile Numer : పైన ఎంటర్ చేసిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లో రేషన్ తీసుకుని ఎవరైనా ఒక రైస్ కార్డు దారుని మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

• Capture Location : ఫోన్లో లొకేషన్ ఆన్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయాలి.

పై విధంగా వాలంటరీ క్లస్టర్లో గుర్తించబడిన అన్ని డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ లో ఎంటర్ చేయాలి. అలా అన్ని పాయింట్లను యాడ్ 겹습 – CLICK TO ADD MORE LOCATIONS బటన్ పై క్లిక్ చేయాలి. ఈ విధముగా VRO మరియు MDU ఆపరేటర్స్ సమన్వయంతో డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను ఎంటర్ చేయాలి. వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత SUBMIT బటన్ పై క్లిక్ చేయాలి.తరువాత కింద చూపిన విధముగా Successfully captured data అని వస్తుంది OK పై క్లిక్ చేయాలి.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

AePDS App Distribution Points status Update GSWS Volunteers

వాలంటీర్లకు ముఖ్య గమనిక : ప్రతి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద లొకేషన్ వివరాలు మొబైల్ నుండి తీసుకోవడం జరుగుతుంది కనుక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎంటర్ చేసే సమయంలో మొబైల్ ను డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గరకు వెళ్లి Location ON చేసి మాత్రమే ఎంటర్ చేయవలెను.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

Distribution Status రిపోర్ట్ చెయ్ విధానం :

ఈ ఆప్షనును వాలంటీర్లు తన క్లస్టరులో గుర్తించబడిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్లలో MDU ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ చేసారో లేదో రిపోర్ట్ చేయడానికి ఇవ్వడమైనది.

Step 3 : దీని కోసం ముందుగా కింద చూపిన విధంగా Distribution Status అని ఉన్న ఐకాన్ పై క్లిక్ చేయాలి.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

వాలంటీర్ తన క్లస్టరులో డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న సమయంలో MDU తో ఉండి డిస్ట్రిబ్యూషన్ అన్ని డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నట్లు చూడవలెను. కింద చూపిన విధముగా వాలంటీర్ క్లస్టర్ పరిధిలోని ముందుగా ఇవ్వబడిన అన్ని పాయింట్ల ( రేషను ఇవ్వబడు స్థలముల పేర్లు ) పేర్లను చూపిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఎక్కడ జరుగుతుందో వాటి పక్కన ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేసినట్లయితే లొకేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాలంటీరు వారి క్లస్టర్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ జరుగు సమయంలో TAKE PICTURE అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. చివరగా SUBMIT పై క్లిక్ చేయాలి.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ డీటెయిల్స్ అన్ని వాలంటీర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై నొక్కినట్లయితే కింద చూపిన విధముగా Successfully Captured Data మెసేజ్ చూపిస్తుంది.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

ఇంతటితో వాలంటీర్ వారు చేయవలసిన పని పూర్తి అవుతుంది.

AePDS App Distribution Points status Update GSWS Volunteers

AePDS App Distribution Points status Update GSWS Volunteers

AP Rice Card Official Website : Click

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Ap Anganwadi Jobs 2024

Ap Anganwadi Jobs 2024: గ్రామ పంచాయతీల్లో పదో తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Leave a comment