Aadhar update history download process telug

grama volunteer

Aadhar update history download process Telugu
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Aadhar update history download process Telugu

ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకునే విధానం

What is Aadhar card history?

ఆధార్ కార్డు వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ఆధార్ కార్డు పై జరిగినటువంటి అప్డేట్లు అనగా

1. వయసు,

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

2. బయోమెట్రిక్ అప్డేట్,

3. పేరు మార్పు,

4. అడ్రస్ మార్పు,

5. లింగము అప్డేట్,

6. మొబైల్ నెంబర్ అప్డేట్,

7. ఈ మెయిల్ ఐడి అప్డేట్,

8. డాక్యుమెంట్ అప్డేట్,

9. ఆధార్ నమోదు తేదీ

10. ఏ అప్డేట్ ఏ రోజున చేసారో

అన్ని కూడా ఒకే దగ్గర అందుబాటులో ఉంటే దాన్ని ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లొ పెన్షన్ కు, ఇతర ముఖ్య సంక్షేమ పథకాలకు ఇప్పడూ ఆధార్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరి. ఆధార్ సెంటర్ లొ ఎటువంటి మార్పులు చేసిన ఆ మార్పులు విజయవంతంగా అయ్యాయో లేదో స్టేటస్ తెలుసుకునే ఆప్షన్ తో పాటుగా ఆధార్ అప్డేట్ హిస్టరీ లొ కూడా తెలుస్తుంది.

ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోటానికి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. ఆ నెంబర్ కు వచ్చే OTP ద్వారా కింద తెలిపే విధంగా Aadhaar Update History PDF File ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

How can I check Aadhar update history?

ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకునే విధానం :

Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)

Click Here

Step 2: Login పై క్లిక్ చేయాలి.

Aadhar update history download process Telugu

Step 3: Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.

Aadhar update history download process Telugu

ఆధార్ కార్డుకు, మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము.

Click Here

Step 4: Home Page & Aadhaar Update History అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Aadhar update history download process Telugu

Step 5: Check Your Aadhaar Update History పేజీ ఓపెన్ అవుతుంది.

Aadhar update history download process Telugu

Step 6 : ఫోన్ లొ అయితే Screenshot లేదా కంప్యూటర్ లొ అయితే Cntl+P ద్వారా ప్రింట్ కామెండ్ ఇవ్వవాలి.

* Destination – Save as PDF

* Pages – All

* Layout – Portrait

* Paper Size – A4

* Pages Per Sheet – 1

* Margins – None

గా పెట్టుకోవాలి.

Aadhar update history download process Telugu

Step 7 : Scale ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అన్ని ఒకే పేజీ లొ కావాలో, రెండు పేజీ లొ కావాలో సరి పోయేట్టుగా నెంబర్ ఇవ్వాలి తరువాత Save పై క్లిక్ చేయాలి.

Aadhar update history download process Telugu

Step 8 : కొత్తగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ విజయవంతం అయినవి కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ లొ చూపిస్తుంది. Type లొ Demographic Update గా అప్డేట్ అవుతుంది. గమనించగలరు.

Aadhar update history download process Telugu

Tags :

Aadhar update history download process Telugu, Aadhaar update history Telugu, Aadhar update history download process Telugu, Aadhar update history download process Telugu, Aadhaar update history download pdf Telugu, download Aadhaar update history Telugu, Aadhaar update history with mobile number, Aadhaar update history with mobile number without otp

1/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Thalliki Vandanam Grievance 2025: తల్లికి వందనం డబ్బులు రాలేదు? కారణాలు, గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? పూర్తి సమాచారం

Thalliki Vandanam Payment Status Check 2025

Thalliki Vandanam Payment Status Check: తల్లికి వందనం పథకం అర్హత & పేమెంట్ స్టేటస్  – 9552300009 ద్వారా Step by Step Guide

Thalliki Vandanam Payment June 2025

Thalliki Vandanam Payment 2025: తల్లికి వందనం పథకం నిధులు జమ | మీ ఖాతాలోకి వచ్చాయా? వెంటనే ఇలా చెక్ చేయండి

One response to “Aadhar update history download process telug”

Leave a comment

 

WhatsApp