Aadhar Biometric Lock Unlock Process Telugu
ఆధార్ బయోమెట్రిక్ లాక్ – అన్ లాక్ చేయు విధానము
Aadhaar Biometric Lock Unlock Process
ప్రస్తుతం బ్యాంకు లావాదేవీలు ఆధార్ బయోమెట్రిక్ ద్వారా కూడా అవుతున్న సంగతి అందరికీ తెలిసినదే. అదే అదునుగా తీసుకొని కేటుగాళ్లు వివిధ మార్గాల ద్వారా బయోమెట్రిక్లను సేకరించి నగదును కాజేస్తున్నారు. అవసరం లేని సమయం లొ బయోమెట్రిక్ ను లాక్ వేసుకునే ఆప్షన్ ఉంది. మరలా అవసరం అనుకునే సమయంలో ఆధార్ లాక్ తీసి వెయ్యవచ్చు. ఇలా చెయ్యటం వలన ఎవరు అయిన మీ ఆధార్ ను మీ ప్రమేయం లేకుండా ఉపయోగించ లేరు మరియు ఆన్ లైన్ మోసాలను అరికట్టవచ్చు.
ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయినట్టు ఎలా తెలుసుకోవాలి?
How to Know Aadhaar Biometric Lock / Unlock Status
Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)
Step 2 : Login పై క్లిక్ చేయాలి.
Step 3: Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి . Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డుకు, మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము.
Step 4: Home పేజీ లో Lock / Unlock Biometric ఆప్షన్ లొ ఎరుపు రంగు లొ లాక్ చూపిస్తుంది. అలా ఉంటే ఆధార్ బయోమెట్రిక్ లు లాక్ అయ్యింది అని అర్థము.అలా లేక పోతే ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవ్వలేదు అని అర్థము.
ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్ చేయు విధానము :
Aadhaar Biometric Lock Process in Telugu :
Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)
Step 2: Login పై క్లిక్ చేయాలి.
Step 3: Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డుకు, మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము.
Step 4: Home Page Lock / Unlock Biometric అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: How Lock / Unlock Biometric Works పేజీ ఓపెన్ అవుతుంది. Next పై క్లిక్ చేయాలి.
Step 6: Please Select To Lock పేజీ ఓపెన్ అవుతుంది అందులో Terms Box లొ టిక్ చేసి Next పై క్లిక్ చేయాలి.
Step 7 : తరువాత Your Biometric have been Locked Successfully అని సందేశం వస్తుంది. అంటే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయ్యింది అని అర్థము. మీరు ఇక బయోమెట్రిక్ వేస్తె అవ్వదు. మరలా Un Lock చెయ్యాలి అంటే కింద తెలిపిన ప్రాసెస్ ఫాలో అవ్వండి.
ఆధార్ అన్ లాక్ చేయు విధానము :
Aadhaar Biometric Unlock Process Telugu :
Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)
Step 2 : Login పై క్లిక్ చేయాలి.
Step 3: Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డుకు, మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము.
Step 4: Home పేజీ లో Lock / Unlock Biometric ఆప్షన్ లొ ఎరుపు రంగు లొ లాక్ చూపిస్తుంది. అలా ఉంటే ఆధార్ బయోమెట్రిక్ లు లాక్ అయ్యింది అని అర్థము. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: How Lock / Unlock Biometric Works పేజీ ఓపెన్ అవుతుంది. Next పై క్లిక్ చేయాలి.
Step 6: Please Select to Unlock పేజీ లో Terms Box లొ టిక్ చేసి రెండు ఆప్షన్ లు చూపిస్తాయి. Unlock Biometric Temporary అంటే 10 నిముషాలు మాత్రమే బయోమెట్రిక్ అన్ లాక్ ఆగుతుంది. తరువాత మరలా లాక్ పడుతుంది. Unlock Biometric Permanently పై క్లిక్ చేస్తే శాశ్వతం గా ఆధార్ బయోమెట్రిక్ అన్ లాక్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేస్తే మీ రోజువారి అవసరాలకు ఆధార్ బయోమెట్రిక్ పడుతుంది. తరువాత Next పై క్లిక్ చేయాలి.
Step 7: your biometrics have been unlocked successfully అని సందేశం వస్తే ఆధార్ బయోమెట్రిక్ అన్ లాక్ అయినట్టు.
Tags: Aadhar Biometric Lock Unlock Process Telugu, Aadhar Biometric Lock Unlock Process Telugu, Aadhar Biometric Lock Unlock Process Telugu, Aadhar Biometric Lock Unlock Process Telugu, Aadhar Biometric Lock Unlock Process Telugu