Ap govt is clear on the thalliki vandanam
తల్లికి వందనం’ ఒక్క బిడ్డకేనా?
బాబు మాట తప్పారా..
ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకం అమలుకు మార్గదర్శకాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
తల్లికి వందనం కుటుంబంలో
ఒకరు ఉంటే 15,000
ఇద్దరు ఉంటే తలో 7500 చొప్పున 15,000
ముగ్గురు ఉంటే తలో 5000 చొప్పున 15,000
నలుగురు ఉంటే తలో 3750 చొప్పున 15,000
ఐదుగురు ఉంటే తలో 3000 చొప్పున 15,000
ఎంతమంది ఉంటే అందరకీ కలిపి 15000
తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం క్లారిటీ
ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ స్పందించింది. పథకం అమలుపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేశాక.. మార్గదర్శకాలను విడుదల చేస్తామని.. అప్పటి వరకూ ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని తల్లిదండ్రులకు సూచించింది.
ఏపీలో ఇప్పుడంతా తల్లికి వందనం టాపిక్ నడుస్తోంది. ప్రభుత్వం తల్లికి వందనం పథకం గురించి మార్గదర్శకాలు జారీచేసిందని వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ప్రతి విద్యార్థికి అని కాకుండా ప్రతి తల్లికి అంటూ చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ, కాంగ్రెస్ నుంచి విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకం మార్గదర్శకాలపై ఏపీ పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నదంతా అవాస్తవాలని క్లారిటీ ఇచ్చింది. మార్గదర్శకాలు ఖరారు చేశాక తామే విడుదల చేస్తామని తెలిపింది.
తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తల్లికి వందనం మార్గదర్శకాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. అదంతా తప్పుడు ప్రచారంగా పేర్కొన్న పాఠశాల విద్యాశాఖ.. ఈ పథకం విది విధానాలను ప్రభుత్వం ఖరారు చేసిన తర్వాత విడుదల చేస్తామని తెలిపింది. అప్పటి వరకూ అవాస్తవాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని సూచించింది.
మంత్రి నిమ్మల రామానాయుడు
తల్లికి వందనంపై వైసీపీ, ఆ పార్టీ బ్లూ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర జలవన రుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆపార్టీ అసత్య ప్రచారం, తప్పుడు రాతలు మానుకోకుంటే సింగిల్ డిజిట్ను కూడా దక్కించుకోలేదని అన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిం చిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ, విధివిధానాలు రూపొందించకముందే తల్లికి వందనంపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. ప్రతి బిడ్డకు తల్లికి వందనం వర్తింపచేస్తామని భరోసా ఇచ్చారు. అబద్దాలు. కూటమి అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఒక్కోక్క పథకం అమలు చేయడం, ప్రజల నుండి పెద్దఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక వైసీపీ విష ప్రచారం చేస్తోం దన్నారు.
Thalliki Vandanam Scheme Details 2024 – Click here
More Links :
AP Deepam Scheme Details 2024 – Click Here
NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here
కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోలో ఉన్న ముఖ్య పథకాల వివరాలు – Click Here
Ap New Scheme for Women – Click Here
Ap Government Super 6 Updates – Click Here
Tags : Thalliki Vandanam Scheme 2024, Thalliki Vandanam Scheme 2024, Thalliki Vandanam Scheme 2024, Thalliki Vandanam Scheme 2024, Tags : thalliki vandanam release date, thalliki vandanam scheme apply online, halliki vandanam scheme application status, Thalliki Vandanam Scheme Details 2024, Thalliki Vandanam Scheme Details 2024, thalliki vandanam official website, thalliki vandanam scheme details in telugu, thalliki vandanam scheme eligibility, thalliki vandanam latest update, thalliki vandanam benefits, thalliki vandanam application process, thallikivandanam scheme eligibility, Ap govt is clear on the thalliki vandanam, Ap govt is clear on the thalliki vandanam, Ap govt is clear on the thalliki vandanam, Ap govt is clear on the thalliki vandanam
Leave a comment