PM Kisan Payment Status PM Kisan Beneficiary List PM Kisan eKYC

TCS Recruitment 2024 Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

TCS Recruitment 2024 Telugu

ఫ్రెషర్స్ కి TCS కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Latest TCS Recruitment 2024 | Latest Jobs in Telugu

Latest TCS Recruitment 2024

TCS Jobs in Telugu

AP & TS లోని Graduation పూర్తి అయిన నిరుద్యోగులకు ప్రముఖ MNC కంపెనీ TCS  ( Tata Consultancy Services ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు TCS కంపెనీ నుండి విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ ( Associate ) విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి TCS కంపెనీ వారు ఒక చిన్న interview Conduct చేస్తారు, ఇ interview లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

Latest TCS Recruitment 2024 Overview :

TCS Recruitment 2024 Telugu

కంపెనీ పేరు  TCS  ( Tata Consultancy Services )
జాబ్ రోల్ అసోసియేట్ ( Associate )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
సేలరీ 4.8 LPA
జాబ్ లొకేషన్  Pan India

 

TCS Recruitment 2024 Telugu

Latest TCS Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ Software కంపెనీ అయిన TCS  ( Tata Consultancy Services ) నుండి విదుదల చేసారు.  

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార అసోసియేట్ ( Associate ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

Bank of India Jobs 2025
Bank of India Jobs 2025: రూ.1,20,940 జీతంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు – స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకానికి భారీ నోటిఫికేషన్ విడుదల

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

TCS Recruitment 2024 Telugu

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pan India లో ఏ లొకేషన్ లో అయిన పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

High Court Vacancy 2025
High Court Vacancy 2025 – Exam లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నికల్ అసిస్టెంట్ కొత్త నియామకాలు

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

More Jobs :

HDFC Bank లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click Here

AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు  – Click Here

రైల్వే ICF అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024 – Click Here

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here

Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ – Click Here

Tags : TCS Recruitment 2024 Telugu, TCS Recruitment 2024 Telugu, TCS Recruitment 2024 Telugu, TCS Recruitment 2024 Telugu, TCS Jobs Telugu, Latest Telugu Jobs, Latest Telugu Private Jobs

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp