AP GSWS Volunteer CFMS ID Status

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

AP GSWS Volunteer CFMS ID Status

 

రాజీనామా చేసిన గ్రామ వార్డు వాలంటీర్లు వారి యొక్క CFMS ID యాక్టివ్ లో ఉందా లేక టెర్మినేట్ చేయడం జరిగిందో తెలుసుకోవచ్చును.

వాలంటీర్ యొక్క CFMS ID స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.

Click Here

 

పై లింక్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

AP GSWS Volunteer CFMS ID Status

 

Search by దగ్గర CFMS ID మరియు AADHAR NUMBER అనే రెండు ఆప్షన్ చూపించడం జరుగుతుంది, వీటిలో ఏదో ఒకటి ఎంచుకుని ఎంటర్ ఫీల్డ్ దగ్గర Search by దగ్గర ఏది అయితే ఎంచుకుంటారో దానిని ఎంటర్ చేసి Get Details మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

AP GSWS Volunteer CFMS ID Status

Volunteer Status దగ్గర Active లో వున్నట్లయితే వారియొక్క CFMS ID యాక్టిక్ లో ఉన్నట్లు. Terminated అని వున్నట్లయితే వారియొక్క CFMS ID ను రద్దు చేసినట్లు.

 

గ్రామ వార్డు వాలంటీర్ల & స్టాఫ్ శాలరీ స్టేటస్ తెలుసుకునే విధానం – Click Here

 

AP GSWS Volunteer CFMS ID Status

AP Volunteer CFMS ID Status

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp