YSR UHS Assistant Librarian Recruitment 2024

By grama volunteer

Published On:

Follow Us
YSR UHS Assistant Librarian Recruitment 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

YSR UHS Assistant Librarian Recruitment 2024

Librarian Jobs  : కొత్తగా లైబ్రేరియన్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి

YSR UHS Assistant Librarian Recruitment 2024 Latest Notification in Telugu apply Online

Dr. YSR University of Health Sciences Job Notification 2024:
నిరుద్యోగుల మంచి శుభవార్త ఎందుకంటే ఈరోజు డాక్టర్ YSR UHSలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది.  డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మహిళలు పురుషుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2024 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 01 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లైబ్రరీ సైన్స్‌లో రెండవ తరగతి డిగ్రీ (55%). ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా. అనుభవం కావాల్సినది. లైబ్రేరియన్ అసిస్టెంట్‌గా రెండేళ్ల అనుభవం లేదా ఏదైనా విద్యాసంస్థలో తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

YSR UHS Assistant Librarian Recruitment 2024

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.1500/- మహిళా అభ్యర్థులు మరియు అభ్యర్థులు షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, PwBD & Ex- సేవకుడి వర్గం దరఖాస్తు ఫీ 750/-.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 34,580/- to రూ.1,07,510/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://apysruhsjar.aptonline.in/RPO/Views/Recruitmentlib.aspx Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

YSR UHS Assistant Librarian Recruitment 2024

ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు ప్రారంభ తేదీ: 15/03/2024 (మధ్యాహ్నం 12.00 నుండి) దరఖాస్తుకు చివరి తేదీ: 06/04/2024 వరకు 06.00PM వరకు  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

 

🔴Notification Pdf – Click Here

🔴Apply Link – Click Here 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

YSR UHS Assistant Librarian Recruitment 2024,YSR UHS Assistant Librarian Recruitment 2024

Andhra Pradesh Jobs, APSSDC Jobs, Bank Jobs, Central Govt Jobs, Current Affairs, Employment, Employment News, Mega Job Mela, Private Jobs, Results, Telangana Jobs, Work From Home

4/5 - (2 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

WhatsApp