YSR Input Subsidy Payment Status check 2024

By grama volunteer

Published On:

Follow Us
YSR Input Subsidy Payment Status check 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

YSR Input Subsidy Payment Status check 2024

దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరుతోపాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్ తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ysr input Subsidy) అందించనుంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ. 1294.58 కోట్లు అందించనుంది.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

ఇన్పుట్ సబ్సిడీ వర్తించుటకు ఈ క్రాప్ నమోదు తప్పనిసరి.ఈ క్రాప్ నమోదు స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

Click Here

ఇన్పుట్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు

Click Here

ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయునున్నారు.వైయస్సార్ రైతుభరోసా తో పాటు సున్నా వడ్డీ రాయితీ క్రింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించడం జరిగింది.

ఇప్పటి వరకూ input Subsidy ద్వారా అందించింది

ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కరువు, మిచాంగ్ తుఫాను వల్ల 2023-24 సీజన్లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈ నెల ఆరవ తేదీన రూ.1294.54 కోట్ల పట్టుబడి రాయితీని సీఎం జగన్ మటన్ నోకి ఖాతాలకు జమ చేస్తారు. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ. 1976.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించింది. తాజాగా చెల్లించే సాయం తో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ. 3,271 కోట్లు అందించినట్లు అవుతుంది.

YSR Input Subsidy Payment Status check 2024

ysr input subsidy status check,

e crop payment status

e crop status by aadhar,e crop status by aadhar andhra pradesh,e crop status 2023-24,e crop insurance beneficiary list,

YSR Input Subsidy Payment Status check 2024

3.7/5 - (30 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

WhatsApp