YSR Cheyutha Scheme Details

grama volunteer

YSR Cheyutha Scheme Details
Join WhatsApp Join Now

YSR Cheyutha Scheme Details

YSR Cheyutha Scheme Details in Telugu, Amount Release Date, 2024 latest news, aim, benefits, Eligibilites, Scheme Amount, New Application, Documents Required, Application Status, Payment Status Link, Eligible List, In Eligible List, YSR Cheyutha GO and Latest news

YSR Cheyutha Scheme in Telugu

వైఎస్ఆర్ చేయూత పథకం (YSR Cheyutha Scheme In Telugu) ద్వారా SC, ST, OBC మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి సంవత్సరానికి అక్షరాలా 18,750 రూపాయలు ఆర్థిక సాయం ( YSR Cheyutha Scheme Amount ) వారి అకౌంట్లలో జమ అవుతుంది.ఈ పథకం ద్వారా అన్ని విడతలు కలిపి రూ.75 వేల ఆర్థిక సాయం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందుతుంది . ఈ పథకంను మొదట 12 ఆగష్టు 2020న ( YSR Cheyutha Scheme Launch Date ) లాంచ్ చేయటం జరిగింది .

YSR Cheyutha Scheme Release Date 2024

మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ ( YSR Cheyutha Scheme Release Date 2024 ) విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

YSR Cheyutha Scheme 2024

వైస్సార్ చేయూత పథకం ను ( YSR Cheyutha Scheme Details ) 2024 లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించనుంది. ఈ సంవత్సరం కు సంబంధించి. కొత్త దరఖాస్తు ప్రక్రియ ( YSR Cheyutha New Application Last Date ) 2023 డిసెంబర్ లోనే పూర్తి అయినది . కొత్త మరియు గత సంవత్సరం ( YSR Cheyutha Scheme 2023) లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా 2023 డిసెంబర్ లోనే పూర్తి అయినంది . ఈ సంవత్సరం 2024 కు సంబంధించి ( YSR Cheyutha Scheme 2024 ) పేమెంట్ ను గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మార్చి 7న అనకాపల్లి పర్యటనలో విడుదల చెయ్యనున్నారు . ఈ పథకంను మొదట 12 ఆగస్ట్ 2020 * ( YSR Cheyutha Scheme Launch Date) లాంచ్ చేయటం జరిగింది .

YSR Cheyutha Scheme Aim, Benefits

వైఎస్ఆర్ చేయూత పథకం (YSR Cheyutha Scheme In Telugu) ద్వారా వచ్చే నగదు ద్వారా ముఖ్యంగా జీవనోపాధి దారి కల్పిస్తారు .ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం కింద మరో ప్రయోజనం కూడా కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన వారికి

  • కిరాణా షాపులు,
  • ,గేదెలు
  • ఆవులు,
  • మేకల యూనిట్లు

కూడా ఏర్పాటు చేయిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అమూల్, రిలయన్స్, పీఅండ్ , ఐటీసీ వంటి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా ఆసక్తి కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది.

వైఎస్ఆర్ చేయూత ద్వారా SC, ST,OBC, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలలు ఆర్థికంగా లబ్ధి పొందుతారు దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము (YSR Cheyutha Scheme Aim ) ఉపయోగపడుతుంది.

YSR Cheyutha Scheme Eligibility

  •  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి
  • SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వయస్సు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
  •  ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి రైస్ కార్డు / తెల్ల రేషన్ కార్డు ఉండాలి
  • బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతా కు ఆధార్ NPCI లింక్ అయ్యి ఉండాలి .
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే 10వేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
  • మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి.
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
  • కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ (కార్) కలిగి ఉండకూడదు

YSR Cheyutha Scheme Amount

వైఎస్ఆర్ చేయూత పథకం (YSR Cheyutha Scheme In Telugu) చెల్లించే మొత్తం (YSR Cheyutha Amount)

  • వైఎస్ఆర్ చేయూత పథకం (YSR Cheyutha Scheme In Telugu) కింద SC,ST, OBC, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతాయి.

YSR Cheyutha Scheme Documents Required

వై యస్ ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) కొత్తగా దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు (YSR Cheyutha Scheme Documents)

  • YSR Cheyutha Scheme Application Form
  • ఆధార్ అప్డేట్ హిస్టరీ
  • Caste Certificate (AP Seva)
  • Income Certificate (AP Seva)
  • Bank Passbook
  • Bio eKYC / IRIS eKYC / OTP Authentication
  • Rice Card
  • కరెంటు మీటర్ బిల్
  • ఆధార్ కార్డు
  • భూమి 1బి
  • పట్టణ ఆస్తి వివరాలు.

YSR Cheyutha Scheme New Application

ఈ సంవత్సరం కు సంబంధించి కొత్త దరఖాస్తుల ప్రక్రియ ( YSR Cheyutha New Application Last Date ) 2023 డిసెంబర్ లోనే పూర్తి అయినది. కొత్త మరియు గత సంవత్సర ( YSR Cheyutha Scheme 2023 ) 왑은 30*ຣີ່ລົ້ ప్రక్రియ కూడా 2023 డిసెంబర్ లోనే పూర్తి అయినంది . ఈ సంవత్సరం కు సంబంధించి ( YSR Cheyutha Scheme 2024 ) పేమెంట్ ను గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా విడుదల చెయ్యనున్నారు .

YSR Cheyutha Scheme Status – YSR Cheyutha Scheme Application Status – YSR Cheyutha Scheme Payment Status 2024 – YSR Cheyutha Scheme Payment Status 2024 Online Link

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.

Cheyutha Application Payment Status Link  – Click Here

Step 2 : తరువాత Scheme లొ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో YSR Cheyutha Scheme పథకం పెరు UID వద్ద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లో ఎంటర్ catpcha కోడ్ ఎంటర్ చేయాలి Getotp పై క్లిక్ చేయాలి.

YSR Cheyutha Scheme Details

Step 3 : దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.

Step 4 : తరువాత దరఖాస్తుదారుని Basic Details అనగా

  • దరఖాస్తు దారుని జిల్లా
  •  దరఖాస్తుదారిని మండలము
  • దరఖాస్తుదారిని సచివాలయం కోడ్
  • సచివాలయం పేరు
  •  వాలంటరీ కస్టర్ కోడు
  • దరఖాస్తుదారిని పేరు
  • దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు

చూపిస్తుంది.

తరువాత Application Details లో పథకానికి సంబంధించి

  • దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు
  • అప్లికేషన్ చేసిన తేదీ
  •  అప్లికేషన్ ప్రస్తుత స్థితి
  • రిమార్కు

చూపిస్తుంది.

తరువాత Payment Details

• స్టేటస్

• రీమార్క్

చూపిస్తుంది.

YSR Cheyutha Scheme Details

అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.

YSR Cheyutha Scheme Eligibility List – YSR Cheyutha Scheme Beneficiary List

YSR Cheyutha Scheme Eligibility List & YSR Cheyutha Scheme Beneficiary List & YSR Cheyutha Scheme Amount Relese Date కి ముందు

విడుదల అవుతుంది . లిస్ట్ లో పేరు ఉందొ లేదో తెలుసుకోటానికి కింద చూపిన YSR Cheyutha Schem Application Status ను చూడగలరు . లేదా విడుదల కు ముందు గ్రామా వార్డు సచివాలయం లో సోషల్ ఆడిట్ కొరకు ప్రదర్శించటం జరుగును. లేదా గ్రామా వార్డు సచివాలయం లోని ల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ (WEA) / వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWDS) వారిని సంప్రదిస్తే వారు లిస్ట్ లో పేరు ఉందొ లేదో తెలియజేస్తారు . పేరు లేక పోతే ఎం చేయాలి చెప్తారు.

YSR Cheyutha No Name in Eligible List Procedure

  • కొత్తగా దరఖాస్తు చేయుటకు మరలా ఆప్షన్ వచ్చిన తరువాత అర్హత కలిగిన వారు పైన తెలిపిన YSR Cheyutha Scheme Documents Required వివరాలతో గ్రామ / వార్డు సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు.
  • వారి యెక్క Eligibility Criteria ను ఆన్లైన్ లో చెక్ చేసి అర్హులా ? కారా? అని చెక్ చేసి అర్హులు అయితే సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయడం జరుగుతుంది. అర్హులు కాకపోతే ఎందుకు అర్హులు కారో వారికి తెలియజేయడం జరుగుతుంది.
  •  దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి 18,750/- రూపాయలు మంజూరు చేసి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మీ సేవల

YSR Cheyutha Scheme GO 2020 – Click Here

YSR Cheyutha Ekyc Process in volunteers – Click Here

YSR Cheyutha Scheme Details,YSR Cheyutha Scheme Details

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

IndiaMart Recruitment 2024

IndiaMart Recruitment 2024: టెలీ అస్సోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేయండి | వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు

Zoho Recruitment 2024

Zoho Recruitment 2024: ఫ్రెషర్స్ కోసం క్లౌడ్ ఇంజినియర్ జాబ్స్

Amazon Recruitment 2024 Telugu

Amazon Recruitment 2024 Telugu: క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్

One response to “YSR Cheyutha Scheme Details”

Leave a comment