ShareChat Work From Home Jobs 2024:షేర్ చాట్ లో ఉద్యోగాలు

Join WhatsApp Join Now

Sharechat ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు 2024 | ShareChat Work From Home Jobs 

 

ప్రముఖ సోషల్ మీడియా App అయిన ShareChat నుండి ఇంటి నుండీ పని చేసే అవకాశాలు వచ్చాయి! మీరు ఇంటి నుండే సంపాదించాలనుకుంటున్నారా? అయితే, ఈ ShareChat Work From Home ఉద్యోగాల కోసం అప్లై చేయండి. ఈ పోస్టులో User Support Intern ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ShareChat ఇంటి నుండి పని చేసే ఉద్యోగం వివరాలు

🔥 సంస్థ పేరు: ShareChat
🔥 పోస్టు పేరు: User Support Intern
🔥 అర్హతలు: డిగ్రీ పాస్ అయినవారు
🔥 జీతం: రూ. 26,600/- ప్రతినెల
🔥 అనుభవం: అవసరం లేదు
🔥 పని ప్రదేశం: ఇంటి నుండే పని చేయవచ్చు (Work From Home)
🔥 అప్లికేషన్ ఫీజు: లేదు
🔥 చివరి తేదీ: 21-11-2024

ShareChat Work From Home Jobs కి అప్లై ఎలా చేయాలి?

మీకు అర్హతలు ఉంటే, క్రింది Apply Online లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

ShareChat Work From Home Jobs[Apply Online – Click Here]ShareChat Work From Home Jobs

ఎంపిక విధానం

అభ్యర్థులను వారి విద్యార్హతలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ShareChat లో Work From Home జాబ్ కోసం, ఇది మంచి అవకాశం. మీకు సౌకర్యవంతంగా ఇంటి నుండే పని చేసే అవకాశం కావాలనుకుంటే, ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!


ShareChat Work From Home JobsTags: ShareChat Work From Home Jobs, Work from home jobs 2024, ShareChat job openings, ShareChat recruitment 2024, No experience work from home jobs, Apply online for ShareChat jobs, Home-based jobs in India, Freshers work from home jobs, Work from home opportunities 2024, Best work from home jobs, Apply for ShareChat work from home, Online jobs with no experience.

5/5 - (1 vote)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a comment

WhatsApp