Railway Jobs 7438: రైల్వే లో 7,438 Govt ఉద్యోగాలు

grama volunteer

Railway Jobs 7438
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Railway Jobs 7438 Out 2024 

 ఉద్యోగాల కొసం చూస్తున్నవారికి ప్రఖ్యాత Railway Recruitment Cell నుండి 7,438 ప్రభుత్వ ఉద్యోగాలకోసం RRC 7438 Jobs Out 2024 విడుదల అయ్యాయి.

Railway Jobs 7438 జోన్లు మరియు వివరాలు

Railway Recruitment Cell (RRC) – North Western Railway (NWR) మరియు North East Frontier Railway జోన్లకు ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Railway Jobs 7438 ఖాలీలు (వేకెన్సీలు)

7438 అప్రెంటిస్ క్లాప్లోలకు అప్లికేషన్లు ఆహ్వానించబడ్డాయి.

వయసు

అప్లై చేసే అభ్యర్థులు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యా అర్హతలు

10వ తరగతి / 10+2 / ITI పాస్ చేసి ఉండాలి.

Application Fee:

SC, ST, PWD, Female లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మిగతా వారికి 100 Rs రూపాయలు అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది.

Railway Jobs 7438

సాలరీ

ఉద్యోగాలు ప్రారంభ స్థాయిలో స్టైపెండ్ నుండి మొదలై, అనుభవం మరియు సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది. RRC యొక్క నిబంధనల ప్రకారం శాలరీలు కేటాయిస్తారు.

ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియ మెరిట్ లిస్ట్ ఆధారంగా జరుగుతుంది. విద్యార్హతల మార్కుల ప్రాతిపదికన ర్యాంకులు కేటాయించి, పత్రాల ధృవీకరణ నిర్వహిస్తారు.

Important Dates:

ఈ RRC 7438 Jobs Out 2024 Nov 10th – Dec 10th మధ్యలో Apply చేయవచ్చు.

Railway Jobs 7438

ఎలా అప్లై చేయాలి

అప్లికేషన్ ప్రక్రియ

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫారమ్ నిర్ణీత తేదీ కంటే ముందుగా సబ్మిట్ చేయాలి.

Notification 1     Notification 2

Apply Online 1   Apply Online 2

గమనిక

మరిన్ని వివరాలకు మరియు అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.

Railway Jobs 7438 Railway Recruitment 2024 | 10th, Inter, Degree అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు- Click Here

 

Tags:

RRC 7438 jobs, Railway recruitment 2024, Apprentice posts in railway, Government jobs in railways, Railway jobs notification, North Western Railway jobs, North East Frontier Railway vacancies, 10th pass jobs in railway, ITI apprentice recruitment, Merit-based selection jobs, Railway job application process, 2024 railway job vacancies, Stipend in railway apprentice jobs, Age criteria for railway jobs, Apply for railway jobs online, RRC 7438 జాబ్స్, రైల్వే నోటిఫికేషన్ 2024, అప్రెంటిస్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు 2024.

3/5 - (2 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Infosys Recruitment 2025 Telugu

Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Leave a comment