Latest Work From Home Jobs

grama volunteer

Latest Work From Home Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Latest Work From Home Jobs

2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్

Fresh Print Latest Jobs | Latest Work From Home Jobs

Fresh Print Latest Jobs విడుదల చేశారు ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి.

 Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ Fresh Prints లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Fresh Print Latest Jobs Details:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Company Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Fresh Prints విడుదల చేయడం జరిగినది క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తున్నారు

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదయినా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Fresh Print Latest Jobs  Skills:

  • కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • ఇంగ్లీష్ మాట్లాడడం కచ్చితంగా రావాలి
  • కంప్యూటర్ వాడడం రావాలి

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Fresh Prints లో campus recruitment గా పని చేస్తూ ఇంటి నుండి పని చేయాలి.

Salary:

ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు అప్పుడు 16,000 /- లభించడం జరుగుతుంది.ఆ తరువాత 35,000 /- ఇస్తారు వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ Fresh Print Latest Jobs ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై చేసుకోండి 
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

More Jobs :

 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు – Click Here

Tags : WFH JobsTagsFresh Print Latest Jobs, fresher jobs, job alerts 2024, job updates Telugu, jobs 2024, jobs Guruvu, jobs in Telugu, latest wfh jobs, mnc jobs, software jobs, work from home jobs, Latest Work From Home Jobs

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

AAI Apprentice Jobs Notification 2024

AAI Apprentice Jobs Notification 2024: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Ap Anganwadi Jobs 2024

Ap Anganwadi Jobs 2024: గ్రామ పంచాయతీల్లో పదో తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు

PhonePe Recruitment 2024

PhonePe Recruitment 2024: PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Tags

Leave a comment