Latest Wipro Recruitment 2024 Telugu

Table of Contents

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Latest Wipro Recruitment 2024 Telugu

 

ఆంధ్ర మరియు తెలంగాణ నిరుద్యోగులకు విప్రో కంపెనీ శుభవార్త తెలియజేసింది. విప్రో కంపెనీ వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విప్రో కంపెనీ ఈ నోటిఫికేషన్ ద్వారా అనలిస్ట్ కి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు కేవలం కంపెనీ ఆఫీసర్ వెబ్సైట్లో మాత్రమే చేసుకోగలరు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసినవారికి ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇప్పుడే కంపెనీ వారు ఇంటర్వ్యూ కాంటాక్ట్ చేసి దాని ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయిన వారికి నాలుగు నెలల ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం కాదు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి ఇప్పుడే కంపెనీ వారు ఫ్రీగా లాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లై చేసుకుని లింకు కింద ఇవ్వడం జరిగింది.

 

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

 

ఈ నోటిఫికేషన్లు మనకు ప్రముఖ కంపెనీ అయిన విప్రో కంపెనీ నుండి విడుదల చేయడం.

Latest Wipro Recruitment 2024 Telugu
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా విప్రో కంపెనీ అనలిస్ట్ రోల్ కు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నీడను ప్రతి ఒక్కరూ అర్హులు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకున్న వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

RRB NTPC Syllabus 2024 Telugu
RRB NTPC Syllabus 2024 Telugu : Exam Pattern Pdf Download

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి విప్రో కంపెనీ నాలుగు నెలలు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లోనే నెలకి 25 వేల వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు కంపెనీ కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంత పోయిన వారికి విప్రో కంపెనీ బెంగళూరు లొకేషన్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు డిగ్రీ మరియు బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అర్హులు.

Latest Wipro Recruitment 2024 Telugu

అనుభవం : 

 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

దరఖాస్తు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కేవలం విప్రో కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చేయాలి అప్లై చేసుకున్న అభ్యర్థులను చాటిలిస్టు చేసి విప్రో కంపెనీ ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగి ఇవ్వడం జరుగుతుంది.

 

Wipro official website Apply Link – Click Here

Kurnool Job Mela September 2024
Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

More Jobs :

PhonePe Recruitment 2024 Telugu – Click Here

Swiggy Recruitment 2024 Telugu – Click Here

Myntra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Click Here

TCS Recruitment 2024 Telugu – Click Here

 

Tags : Wipro Recruitment 2024 Telugu, Wipro Recruitment 2024, Wipro Careers 2024, Wipro Job Openings 2024, Wipro Hiring 2024
Wipro Latest Jobs 2024, Wipro Graduate Jobs 2024, Wipro IT Jobs 2024, Wipro Freshers Recruitment 2024,Wipro Walk-in Interview 2024,Wipro Job Vacancies 2024,Wipro Hiring Process 2024,Wipro Career Opportunities 2024,Wipro Recruitment Drive 2024,Wipro Job Updates 2024, Wipro Entry Level Jobs 2024, Wipro Recruitment 2024 Telugu, Wipro Recruitment 2024 Telugu, Wipro Recruitment 2024 Telugu, Latest Wipro Recruitment 2024 Telugu, Latest Wipro Recruitment 2024 Telugu, Latest Wipro Recruitment 2024 Telugu, Wipro notification 2024 Telugu, www.wipro.com recruitment 2024

4/5 - (4 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Job Posts

RRB NTPC Syllabus 2024 Telugu

RRB NTPC Syllabus 2024 Telugu : Exam Pattern Pdf Download

Kurnool Job Mela September 2024

Exciting Kurnool Job Mela September 2024: Unlock 845 Jobs

RRC WR Recruitment 2024 Telugu

RRC WR Recruitment 2024 Telugu Eligibility & How to Apply

6 responses to “Latest Wipro Recruitment 2024 Telugu”

  1. Satya kumaari avatar
    Satya kumaari

    Yes I want job

  2. P.supritha avatar

    I am passinated to do work in vipro company

    1. Surendra avatar

      Hii sir Good morning, Iam surendra , please give me one opportunity. My qualification is Degree Bsc science in Rayalaseema university kurnool. One job please sir

  3. Vadde surendra avatar

    Hii sir iam surendra, Goo morning sir. iam unemployment please give one opportunity . My qualification Degree Bsc science

  4. Maneendra. S avatar

    I want this job

  5. Jagan avatar
    Jagan

    Sir I need this job interview at which place

6 thoughts on “Latest Wipro Recruitment 2024 Telugu”

    • Hii sir Good morning, Iam surendra , please give me one opportunity. My qualification is Degree Bsc science in Rayalaseema university kurnool. One job please sir

      Reply

Leave a comment