JVD Application and Payment Status 2024 – విద్యా దీవెన 2024 సమాచారం
Jagananna Vidya Deevena Payment Status 2024
Jagananna Vidya Deevena – 2024 Latest News
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఈ నెల 29న కృష్ణ జిల్లా పామర్రు పర్యట లో భాగంగా జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
NPCI లింకు కాని వారికి, చేశాక అమౌంట్ ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. మీ NPCI స్టేటస్ దిగువ చెక్ చేయండి.
విద్యా దీవెన payment స్టేటస్ చెక్ చేసుకునే లింక్ మరియు ప్రాసెస్ కింద ఇవ్వబడింది.
Jagananna Vidya Deevena JVD 2023-24 Schedule
28-02-2024 : WEA/WEDPS
Jagananna Vidya Deevena (JVD) 찮은 వెరిఫికేషన్ పూర్తి చేయుటకు చివరి తేదీ
28-02-2024 : అనర్హుల జాబితాను ప్రదర్శన నిమిత్తం సచివాలయ నోటీస్ బోర్డులో WEA / WEDPS వారు ప్రదర్శించుట మరియు అభ్యంతరాలను స్వీకరించుట కు చివరి తేదీ.
29-02-2024: WEA / WEDPS 炎 טងបង విద్యార్థులకు నోటీసులను అందించుటకు చివరి తేదీ.
7-03-2024 : WEA / WEDPS ង ងឯងយ៉ាង៉ అభ్యర్థులు మరియు వెరిఫికేషన్ చేసిన డాక్యుమెంట్లను MPDO/MC వారికి నవసికం లాగిన్ లో ఫార్వర్డ్ చేయుటకు చివరి తేదీ.
11-03-2024: MC / MPDO O កំ យ డిస్పోజలకు చివరి తేదీ.
JVD Application and Payment Status 2024
JVD Payment: Aadhaar – Bank Account Link Status
తల్లి లేదా / సంరక్షకుని ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ (NPCI )ఖాతాలో నగదు జమ అగును . ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ అయినది లింక్ అయిందా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
JVD Application and Payment Status 2024
Jagananna Vidya Deevena Application Status
ప్రతి ఏటా విద్యార్థులకు ఫీజు అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు ప్రతి క్వార్టర్ కి సంబంధించి తమ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను కింది లింక్ ద్వారా చెక్ చేయవచ్చు. పూర్తి ప్రాసెస్ కింది. లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి
Step 1 : క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
JVD Status Link
Step 2 : పై లింక్ లో login బటన్ పైన క్లిక్ చేయండి.
Step 3: తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి.
Step 4: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .
Step 5: పాస్వర్డ్ & password ఎంటర్ చేసి, Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి.
Step 6: లాగిన్ అయ్యాక VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
Step 7: తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి.
Step 8: క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF ] మరియు వసతి దీవెన [MTF ] స్టేటస్ చూపిస్తాయి.
పై విధంగా Payment Status Success Release bank details 2 బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్ Success గా మారుతుంది. Quarter wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.
JVD Application and Payment Status 2024
Jagananna Vidya Deevena Payment Status
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.
JVD Payment Status – Link
Step 2 : తరువాత Scheme లొ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో JVD పథకం పేరు, UID వద్ద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లో Captcha కోడ్ ఎంటర్ చేయాలి Get OTP క్లిక్ చేయాలి.
Step 3 : దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.
Step 4: Basic Details
- దరఖాస్తు దారుని జిల్లా
- దరఖాస్తుదారిని మండలము
- దరఖాస్తుదారిని సచివాలయం కోడ్
- సచివాలయం పేరు
- వాలంటరీ కస్టర్ కోడు
- దరఖాస్తుదారిని పేరు
- దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు
చూపిస్తుంది.
తరువాత Application Details లో పథకానికి సంబంధించి
- దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు
- అప్లికేషన్ చేసిన తేదీ
- అప్లికేషన్ ప్రస్తుత స్థితి
- రిమార్కు
- చూపిస్తుంది.
తరువాత Payment Details లో
- స్టేటస్
- రీమార్క్
చూపిస్తుంది.
అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.
JVD Application and Payment Status 2024
Jagananna Vidya Deevena JVD 2023-24 Social Audit Schedule Circular Pdf
Jagananna Vidya Deevena JVD 2023-23 1st Phase Release Circular Pdf,
JVD Application and Payment Status 2024
More usefull Links
JVD జాయింట్ అకౌంట్ వివరాలు – Link
Leave a comment