Ap SS Pension Update 2024

grama volunteer

Ap SS Pension Update 2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Ap SS Pension Update 2024

Ap May, June Pension Details 

మే,జూన్ నెలల పింఛన్ సమాచారం

* మే, జూన్ నెలల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ 1వ తేదీనే పింఛను పంపిణీ మొదలు

* ఆధార్తో బ్యాంకు ఖాతా అనుసంధానం అయిన వారందరికీ ఈ విధానంలోనే నగదు జమ

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

* అనారోగ్యంతో పింఛను పొందుతున్న వారు, మంచం/ వీల్చైర్కి పరిమితమైన వారికి ఇంటివద్దే పంపిణీ దివ్యాంగులు, అమరజవానుల భార్యలకూ ఇంటి వద్దే పింఛను .

* రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది లబ్ధిదారులు.. దాదాపు 48.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాలో జమ

• ఖాతాలో జమ అయిన వెంటనే బ్యాంకు నుంచి మెసేజ్

* ఎవరికి ఎలా పింఛన్ ఇస్తారన్న వివరాలు సచివాలయాల్లో ప్రదర్శన

లోక్ సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సాధారణ ఎన్నికల నియమావళిలో భాగంగా మే 2024 మరియు జూన్ 2024 నెలలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవరించిన సూచనలు :

పెన్షన్ పంపిణి :

పెన్షన్ పంపిణీ కింద తెలిపిన రెండు విధాలుగా జరుగుతుంది.

A. Direct Beneficiary Transfer(DBT):

పెన్షనర్ల వక్తిగత బ్యాంకు అకౌంట్ కు మే 1 వ తారీకున జమకాబడుతుంది.

B. Door to Door disbursement of Pensions:

1. Differently -Abled Category

2. Serious Ailments

3. Bed ridden and confirmed to wheelchairs

4. Widows of war veterans drawing sainik welfare

గ్రామా / వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయడం జరుగుతుంది.

పెన్షన్ అమౌంట్ డ్రా చేసుకోవటం :

* Door to Door disbursement of Pensions అకౌంట్స్ కు 30-04-2024 న జమ అవుతాయి.ఆ రోజు డ్రా చేసుకొని మే 1 వ తారీకు నుంచి 5 వ తారీకు వరకు సచివాలయం సిబ్బంది ద్వార Door to Door పంపిణి చేయవలయును. సదరు పెన్షనర్ల పేర్లు YSR Pension Kanuka మొబైల్ app నందు కనబడుతాయి.

* Direct Beneficiary Transfer అకౌంట్స్ అమౌంట్ ను మరల సచివాలయం ఎకౌంటు కు జమచేయబడుతుంది.

* బ్యాంకు నుండి పెన్షన్ అమౌంట్ విత్ డ్రా చేయువారు ఎంపీడీఓ / మునిసిపల్ కమీషనర్ లాగిన్ నందు అమౌంట్ విత్ డ్రా Authorisation లెటర్ డౌన్లోడ్ చేసికొని ఎంపీడీఓ/ మునిసిపల్ కమీషనర్ సంతకం చేసిన కాపీ మీ దగ్గర ఉంచుకోవాలి (5వ తారీకు వరకు ).

ఒక (అన్ని సచివాలయం కు సంబంధించి) కాపీ ని రిటర్నింగ్ ఆఫీసర్ ఇవ్వవలయును.

పెన్షన్ పంపిణి :

సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ కు లాగిన్లు create చేయబడతాయి. user id create చేసినతరువాత సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ లాగిన్ అవ్వవలయును.

ముందు వెల్ఫేర్ సెక్రటరీలు రూరల్ మరియు అర్బన్ మీ సచివాలయం లో పెన్షనర్ లు పేర్లు మొత్తం ప్రింట్ Authorisation

* సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ మీ వెల్ఫేర్ నుంచి పంపిణీకి కావలసిన అమౌంట్ తీసుకోవలయును

* AADHAR AUTHENTICATION (BIOMATRIC/IRIS/AADHAR FACE) చేసుకొనవలయును.

* ఆధార్ AUTHENTICATION ఫెయిల్ అయినచో సచివాలయం సిబ్బంది RBIS ద్వారా పంపిణి చేయబడుతుంది.

* పంపిణి చేసిన తరువాత ప్రతి రోజు మొత్తం ఎంత పంపిణీ అయినదో మిగిలిన అమౌంట్ ఎంతో మీరు మీ ఎంపీడీఓ / మునిసిపల్ కమీషనర్ గారికి వెల్ఫేర్ తెలియపరచవలయును.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఫోటోలు, వీడియో లు తీయకూడదు మరియు publicity చేయకూడదు.

* పెన్షన్ పంపిణి చేసేటప్పుడు సచివాలయ సిబ్బంది భారత ఎన్నికల సంఘం ఆదేశానికి అనుగుణంగా పెన్షన్లు పంపిణీ చేయవలసి ఉన్నది.

మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్దిదారులకు

నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి

బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) విధానంలో లబ్దిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్బైరు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు.

ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పిం ఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేం దుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్ తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్దిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చెర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది.

పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా  క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు గాను నగదును డైరెక్టర్గా బ్యాంకు ఖాతాలో కాకుండా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదును జమ చేయడం జరుగుతుంది. కావున సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి వారు వారి ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు కాకా లింక్ అయినదో తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ కార్డుకు ఫోను నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.

 Download Latest YSR Pension Kanuka App and Scanner Apps Click Here

ఆధార్ కార్డుకు, మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Click Here

ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము:

 ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.

Link 1  Link 2

Ap SS Pension Update 2024

Step 2 : 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, కింద చూపిస్తున్న సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేసి Send OTP పై పై క్లిక్ చేయాలి. My Aadhaar Mobile App TOTP 2 జనరేట్ చెయ్యవచ్చు.

Step 3 : మొబైల్ కు వచ్చిన 6 అంకెల OTP ను ఎంటర్ చేసి ໖ . “Congratulation! Your Aadhaar Bank Mapping has been done” అని చూపిస్తే బ్యాంక్ అకౌంట్ – ఆధార్ లింక్ అయినట్టు. –

* Bank Seeding Status – Active అయి నట్టు అర్థము.

Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.

* Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.

Ap SS Pension Update 2024

 

Tags : Ap SS Pension Update 2024, Ap SS Pension Update 2024, ysr pension kanuka dashboard, Ap SS Pension Update 2024, Ap SS Pension Update 2024, Ap SS Pension Update 2024, Ap SS Pension Update 2024, Ap SS Pension Update 2024, Ap SS Pension Update 2024, Ap SS Pension Update 2024

 

Rate this post

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Free Electricity Scheme AP

Free Electricity Scheme AP: Free Power for Weavers in Andhra Pradesh from August 7 – Check Eligibility Details

Jio Finance Loan 2025

Jio Finance Loan 2025: Get a Loan of up to ₹1 Crore in Just 10 Minutes from Home – Full Details

Thalliki Vandanam Grievance 2025: తల్లికి వందనం డబ్బులు రాలేదు? కారణాలు, గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? పూర్తి సమాచారం

grama volunteer avatar

 

WhatsApp