Ap Nirudyoga Bruthi Scheme Details 2024
AP నిరుద్యోగ భృతి 2024 AP Govt Schemes 2024
Yuva Nestham Scheme
ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల్లో ఆరు హామీలు ఇవ్వడం జరిగినది అందులో భాగంగా నిరుద్యోగ భృతి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. కావున ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఏపీ నిరుద్యోగ భృతి అర్హతలు, ఎంపిక విధానం, కావాల్సిన డాక్యుమెంట్లు, అప్లై విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
AP Nirudyoga Bruthi Scheme 2024 Details:
ఆంధ్రప్రదేశ్లో మొదటగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా ఇందులో ఉద్యోగాలు రాకపోతే అటువంటి వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ నిరుద్యోగ భృతి ఎవరికి లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
Eligibility of Nirudyoga Bruthi:
AP Nirudyoga Bruthi Scheme 2024 సంబంధించి అర్హతలను క్రింద తెలియజేయడం జరిగినది పూర్తిగా చదవండ
- డిప్లొమా/డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హులు
- 20 నుండి 35 సంవత్సరాలు వయసు ఉండాలి
- ప్రైవేటు గాని ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు
- పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు
- తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి
- ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి
- నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు
- కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు
- స్కాలర్షిప్ పొందేవారు అనర్హులు
- ఎటువంటి పెన్షన్ పొందకుండా ఉండాలి
Documents For AP Nirudyoga Bruthi:
ఈ పథకాలకు సంబంధించి ఏ పత్రాలు కావాలో క్రింద తెలియజేయడం జరిగినది అవన్నీ మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి.
- ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి
- బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మరియు మార్క్స్ షీట్స్ కావాలి
- ఈమెయిల్ ఐడి కావాలి
- పనిచేసే మొబైల్ నెంబర్ ఉండాలి
Apply For AP Nirudyoga Bruthi:
ఈ పథకానికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అవకాశం ఉంటుంది కావున పైన తెలిపిన పత్రాలు అన్ని సిద్ధంగా ఉంచుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
How to Apply For AP Nirudyoga Bruthi:
త్వరలో ఈ AP Nirudyoga Bruthi Scheme 2024 సంబంధించిన అప్లై ఫారం మొదలవుతుంది.
More Posts :
NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here
Ap New Scheme for Women – Click Here
Tags :, Yuva Nestham Scheme, AP Yuva Nestham Scheme Details, Eligibility Criteria for Yuva Nestham Scheme, Benefits of AP Yuva Nestham Scheme, How to Apply for Yuva Nestham Scheme, Yuva Nestham Scheme Online Registration, AP Unemployment Allowance Scheme 2024, Yuva Nestham Scheme Application Process, AP Unemployment Benefit Amount, How to Apply for AP Nirudyoga Bruthi Scheme, AP Unemployment Allowance Registration, AP Nirudyoga Bruthi Scheme Online Application, Documents Required for AP Unemployment Benefit, Andhra Pradesh Nirudyoga Bruthi Scheme, 2024 AP Unemployment Allowance Scheme, Eligibility for AP Nirudyoga Bruthi 2024, Application Process AP Unemployment Scheme, Benefits of Andhra Pradesh Nirudyoga Bruthi Scheme
Leave a comment