Ap New Scheme for Women

By grama volunteer

Published On:

Follow Us
Ap New Scheme for Women
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Ap New Scheme for Women

AP కొత్త పథకాలు ఇప్పుడు 18 వేలు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి

Ap New Scheme for Women

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

     రాబోయే ఏ‌పి ప్రభుత్వం మహిళలకు భారీ శుభ వార్తా అందించబోతున్నారు. మనిఫెస్టోలో వివరించిన అన్నీ పథకాలు అమల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అందులో ఒక్క పథకం నుండి మీకు నెలకు రూ.1500 18 వయ్స్సు పూర్తి చేసిన మహిళలకు.

మహిళలకు మరియు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఎన్నో పథకాలు అమల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే నెలల్లో ఇంకా ఎన్నో పథకాలు అమలలోకి వస్తుంది, దీనివల్ల మహిళలకు, పేదవాళ్ళకు మరియు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు భారీ శుభ వార్తలు తెస్తుంది.

రాష్ట్రాల్లో ఉన్న అన్నీ సమస్యలకు ఈ సారి ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించబడతుంది అని ఆశిద్దాం. మైఫెస్టో నుండి ఇంకా ఎన్నో పథకాలు ప్రకటించారు కానీ అందులో మొదటి సిగ్నేచర్ మెగా DSC పథకం మీద చేశారు.

ఈ పథకం వల్ల పెన్షన్లు రూ.4000 పెంచారు, ఇప్పుడు సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండేర్లు లభిస్తుంది. మహిళలకు ఇప్పుడు RTC బుస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. BCs కి రూ.6000 పెరుగుదల, 50 సంవత్సరాలు దాటిన వారికి రూ.4000 పెరుగుదల.

Ap All Welfare Schemes – Click Here

3.8/5 - (9 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

WhatsApp