Ap Govt Conduct Free Aadhar Camps
ఆధార్ క్యాంపులు ఈ నెల 20 నుండి 24 వరకు జరుగనున్నాయి.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఆధార్ క్యాంపులలో అందించే సర్వీసులు:
1. *కొత్తగా ఆధార్ కార్డు నమోదు:
ఆధార్ కార్డు లేని వారు కొత్తగా నమోదు చేసుకోవచ్చు.
2. బయోమెట్రిక్ అప్డేట్:
– 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్.
– ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తయినవారు తమ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవచ్చు.
– బయోమెట్రిక్ అప్డేట్ చేసుకొని చాలా ఏళ్లయిన వారికి కూడా బయోమెట్రిక్ అప్డేట్ అవకాశం.
3. *మొబైల్ నెంబర్ లింకు:
ఆధార్ కార్డుకు కొత్త మొబైల్ నంబర్ లింక్ చేయడం.
4. చిరునామా మార్పు:
కొత్త చిరునామా ఆధార్ కార్డులో నమోదు.
5. పుట్టిన తేదీలో కరెక్షన్:
పుట్టిన తేదీ సరిచేయడం.
ఈ సేవలను వినియోగించుకొని మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి.
Leave a comment