Ap Forest Fecruitment 2024
Reception coordination section, forest research institute
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉద్యోగాలు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గొప్ప శుభవార్త. రిసెప్షన్ కోఆర్డినేషన్ సెక్షన్ మరియు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Trending Post
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
రీసెర్చ్ అండ్ కోఆర్డినేషన్ సెక్షన్ , ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఫీల్డ్ అసిస్టెంట్ , జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో , సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో రీసెర్చ్ అసోసియేట్.
ఎంత వయసు ఉండలి :
- రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు గరిష్ట వయసు 35 సంవత్సరాలు.
- ఎస్ ఆర్ ఎఫ్ ఎస్ పి ఎఫ్ పోస్టులకు గరిష్ట వయసు 32 సంవత్సరాలు.
- జేపీఎఫ్ పోస్టులకు గరిష్ట 28వయసు సంవత్సరాలు.
- ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిడబ్ల్యుడి మహిళా అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
ఫీజు ఎంత:
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు వసూలు చేయడం లేదు మొత్తం ఫ్రీగా చేసుకోవచ్చు
ఎంత జీతం ఇస్తారు :
- ఫీల్డ్ అసిస్టెంట్ 17000.
- జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో 24000.
- సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో 25000.
- రీసెర్చ్ అసోసియేట్ 58000.
సెలెక్షన్ఏ విధం గా చేస్తారు:
అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు
విద్యా అర్హత:
ఇంటర్మీడియట్ , M.sc, Ma, Ph.D
ఇంటర్వ్యూ తేదీ :
జులై 16 18 19 తేదీన
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మొత్తం వివరాలు తెలుసుకోవడానికి కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.
ICFRE IFB Recruitment 2024 Telugu – Click Here
Tags : Ap Forest Fecruitment 2024, Ap Forest Fecruitment 2024,
మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే కింద 5 రేటింగ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాలు, ప్రైవేట్ సంబంధించిన ఉద్యోగాలు, గవర్నమెంట్ పథకాల గురించి తొందరగా మీకు తెలియాలి అనుకుంటే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
మీరు మాకు ఎలాంటి సలహాలు సందేశాలు ఇవ్వాలనుకున్న లేక మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
Leave a comment